ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీటీడీపై సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
    01 Mon 13:35

    టీటీడీపై సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

    • హైకోర్టును ఆశ్రయించాలని సూచన
    •  దేవస్థానం పాలనా వ్యవహారాలపై ఎంపీ పిటిషన్‌ దాఖలు
    •  కోట్ల రూపాయల ఆదాయానికి ఆడిటింగ్‌ సరిగాలేదని ఆరోపణ
  • విశాఖ పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
    02 Sat 11:42

    విశాఖ పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • జూన్ 30న విశాఖకు వస్తున్న రాష్ట్రపతి
    • కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి
    • కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు
  • 41 ఏళ్ల వయసులో ఫాఫ్ డూప్లెసిస్ విధ్వంసం.. 46 బంతుల్లోనే సెంచరీ!
    03 Sat 11:41

    41 ఏళ్ల వయసులో ఫాఫ్ డూప్లెసిస్ విధ్వంసం.. 46 బంతుల్లోనే సెంచరీ!

    • మేజర్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన ఫాఫ్ డుప్లెసిస్
    • 41 ఏళ్ల వయసులో 46 బంతుల్లోనే శతకం బాది రికార్డు
    • అసాధారణ రీతిలో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన టెక్సాస్
    • సీటెల్ ఓర్కాస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ శతకం వృథా
    • లీగ్‌లో నాలుగో సెంచరీతో అత్యధిక శతకాల రికార్డును సుస్థిరం చేసుకున్న ఫాఫ్
  • ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఉరుములు, పిడుగులతో ముంచెత్తనున్న వానలు
    04 Sat 11:28

    ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఉరుములు, పిడుగులతో ముంచెత్తనున్న వానలు

    • తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి చల్లబడనున్న వాతావరణం
    • రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
    • హైదరాబాద్‌లో రాత్రి పూట మారనున్న వాతావరణం
  • ఉండవల్లిలో చంద్రబాబు, రామ్‌దేవ్.. ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం
    05 Sat 11:23

    ఉండవల్లిలో చంద్రబాబు, రామ్‌దేవ్.. ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం

    • ఉండవల్లిలో రామ్‌దేవ్ యోగా కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు
    • చంద్రబాబు ఓ కర్మయోగి అంటూ ప్రశంసించిన యోగా గురు రామ్‌దేవ్
    • అమరావతిని యోగ రాజధానిగా అభివర్ణించిన బాబా రామ్‌దేవ్
    • ఏపీని దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు
    • ప్రజారోగ్యం కోసం 'సంజీవని' ప్రాజెక్టును అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి
  • ఐరాస వేదికపై వాగ్వాదం.. ‘నోరు మూసుకోండి’ అంటూ ఇజ్రాయెల్‌ రాయబారి ఆగ్రహం
    06 Sat 11:18

    ఐరాస వేదికపై వాగ్వాదం.. ‘నోరు మూసుకోండి’ అంటూ ఇజ్రాయెల్‌ రాయబారి ఆగ్రహం

    • ఇజ్రాయెల్‌ రాయబారి డానన్‌ ఆగ్రహం
    • ఐరాస ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్‌ రాజీనామాకు డిమాండ్‌
    • నివేదికపై ఐరాస అధికారుల వివరణ
    • ‘మౌనంగా ఉండండి’ అంటూ వ్యాఖ్యలు
    • గాజా యుద్ధ నివేదికలపై విభేదాలు
  • నిరాహార దీక్ష చేస్తా: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్
    07 Sat 11:16

    నిరాహార దీక్ష చేస్తా: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

    • సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని గనిని సందర్శించిన కవిత
    • మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న 1200 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
    • ఉద్యోగాలు ఇవ్వకపోతే జులై 20 నుంచి నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరిక
  • ‘ఇరాన్ వాళ్లు తెలివైన పురాతన మేధావులు’.. శాంతి ఒప్పందంపై ట్రంప్ వ్యాఖ్యలు!
    08 Sat 11:02

    ‘ఇరాన్ వాళ్లు తెలివైన పురాతన మేధావులు’.. శాంతి ఒప్పందంపై ట్రంప్ వ్యాఖ్యలు!

    • ఇరాన్ రాయబారులను కొనియాడిన ట్రంప్
    • ఇరాన్‌తో ఒప్పందాన్ని జీ7 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సమర్థించుకున్న అమెరికా 
    • ఒప్పందం వల్ల  స్టాక్ మార్కెట్లు పెరిగి, చమురు ధరలు తగ్గాయని వెల్లడి  
  • అప్పుడు గంభీర్ నన్ను 'ఫిక్సర్' అనే కాదు.. 'దేశద్రోహి' అని కూడా తిట్టాడు: శ్రీశాంత్
    09 Sat 10:57

    అప్పుడు గంభీర్ నన్ను 'ఫిక్సర్' అనే కాదు.. 'దేశద్రోహి' అని కూడా తిట్టాడు: శ్రీశాంత్

    • గంభీర్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన శ్రీశాంత్
    • లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో బౌన్సర్ వేసినందుకు గంభీర్ దూషించాడని వెల్లడి
    • గంభీర్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
  • చంద్రబాబు దేశంలోనే గొప్ప విజన్ ఉన్న లీడర్: బాబా రాందేవ్
    10 Sat 10:54

    చంద్రబాబు దేశంలోనే గొప్ప విజన్ ఉన్న లీడర్: బాబా రాందేవ్

    • ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం
    • కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, బాబా రాందేవ్
    • అమరావతి దేవతల రాజధాని అని కొనియాడిన బాబా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV