కొత్త బిజినెస్ ను ప్రారంభించనున్న తమన్నా
- వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించనున్న మిల్కీ బ్యూటీ
- 'తమన్నా డైమండ్ జువెలరీ' పేరుతో సొంత బ్రాండ్
- ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న కరీనా, కత్రినా
'తమన్నా డైమండ్ జువెలరీ' బ్రాండ్ పేరుతో ఈ బిజినెస్ చేయబోతోంది. ఈ క్రమంలో, డైమండ్ బిజినెస్ లో అడుగుపెట్టిన తొలి దక్షిణాది హీరోయిన్ గా తమన్నా రికార్డ్ సృష్టించబోతోంది. బాలీవుడ్ లో ఇప్పటికే కరీనాకపూర్, కత్రినాకైఫ్ లాంటి నటీమణులు వజ్రాల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. అయితే, సొంత బ్రాండ్ లపై వారు వ్యాపారాలు చేయడం లేదు.