• తాడిపత్రిలో ‘వినాయక నిమజ్జనం’ ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన జేసీ దివాకర్ రెడ్డి!
    Sun 11:17

    తాడిపత్రిలో ‘వినాయక నిమజ్జనం’ ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన జేసీ దివాకర్ రెడ్డి!

    • చిన్నపొడమల గ్రామస్తులకు మద్దతుగా జేసీ
    • ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులపై ఆగ్రహం
    • వినాయక నిమజ్జనం సందర్భంగా చెలరేగిన గొడవ
  • జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన
    Fri 16:05

    జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన

    • వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై స్పందించిన విజయమ్మ
    • ఓ అడ్వొకేట్ నోటరీ విడుదల 
    • షర్మిలకు రాసిన ఆస్తులు న్యాయంగా ఆమెకు చెందినవేనని వెల్లడి
    • ఆస్తుల విషయంలో జగన్ అన్యాయం చేశారని లేఖలో ఆవేదన
    • వైఎస్సార్ ఆదేశానుసారం ఆస్తులు నలుగురు మనుమలకు పంచాలని వివరణ
  • ఏపీ మద్యం కేసు.. ముప్పిడి అవినాశ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
    Fri 16:04

    ఏపీ మద్యం కేసు.. ముప్పిడి అవినాశ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

    • మద్యం కేసులో ఏ7 నిందితుడిగా ముప్పిడి అవినాశ్ రెడ్డి
    • నగదు బదిలీలు, ఆర్థిక నియంత్రణలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు
    • బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు రానున్న అవినాశ్ రెడ్డి
  • ఇది నిరుద్యోగులను వంచించడమే.. చంద్రబాబుది పచ్చి మోసం: ఏపీ జాబ్ క్యాలెండర్‌పై షర్మిల ఫైర్
    Fri 16:02

    ఇది నిరుద్యోగులను వంచించడమే.. చంద్రబాబుది పచ్చి మోసం: ఏపీ జాబ్ క్యాలెండర్‌పై షర్మిల ఫైర్

    • ఉగాదికి 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
    • ఇది నిరుద్యోగులను మోసం చేయడమేనంటూ తీవ్రంగా విమర్శించిన షర్మిల
    • రాష్ట్రంలో 1.80 లక్షల ఖాళీలుంటే పదివేల పోస్టులేంటని ప్రశ్న
    • వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీత
    • ఉద్యోగాలకు వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలని డిమాండ్
  • యుద్ధం వేళ, యువరెజ్లర్ సహా ముగ్గురికి ఇరాన్ మరణశిక్ష అమలు
    Fri 16:00

    యుద్ధం వేళ, యువరెజ్లర్ సహా ముగ్గురికి ఇరాన్ మరణశిక్ష అమలు

    • కొద్దినెలల క్రితం ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు
    • నిరసనలతో సంబంధం ఉన్న సలేహ్ మొహమ్మది సహా ముగ్గురికి శిక్ష అమలు
    • ఆందోళన వ్యక్తం చేసిన మానవ హక్కుల సంఘాలు, క్రీడా సమాజం
  • దేశంలో ప్రీమియం పెట్రోల్‌పై వాత... సామాన్యులకు తప్పిన భారం
    Fri 15:42

    దేశంలో ప్రీమియం పెట్రోల్‌పై వాత... సామాన్యులకు తప్పిన భారం

    • దేశవ్యాప్తంగా పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధర
    • లీటర్‌పై రూ.2 నుంచి రూ.2.30 వరకు పెంపు
    • సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం
    • అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలే కారణం
    • సామాన్య ప్రజలపై భారం స్వల్పమేనని అంచనా
  • మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే... బీఆర్ఎస్ వాకౌట్
    Fri 15:24

    మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే... బీఆర్ఎస్ వాకౌట్

    • చెవిలో పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు
    • బడ్జెట్ ప్రసంగం మొదలుకాగానే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
    • ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్
  • 'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాశ్‌ రాజ్ సెటైర్
    Fri 15:21

    'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాశ్‌ రాజ్ సెటైర్

    • రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2'పై దక్షిణాది హీరోల ప్రశంసలు
    • సినిమాను పొగిడిన అల్లు అర్జున్, మహేశ్‌ బాబు, జూ.ఎన్టీఆర్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌
    • స్టార్ హీరోల పొగడ్తలపై ప్రకాశ్‌ రాజ్ ఆసక్తికర వ్యాఖ్య
    • ఇవి నిజమైన ప్రశంసలా లేక 'బాధ్యతలా' అని ప్రశ్న
    • సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన ప్రకాశ్‌ రాజ్ కామెంట్
  • హైదరాబాద్‌లోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏపై కేంద్ర ప్రభుత్వం తీపికబురు.
    Fri 15:17

    హైదరాబాద్‌లోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏపై కేంద్ర ప్రభుత్వం తీపికబురు.

    • హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని పెంచిన కేంద్ర ప్రభుత్వం
    • 50 శాతం మినహాయింపు జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్
    • ఇప్పటికే జాబితాలో ఉన్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా నగరాలు
  • జస్ట్ మిస్ అంతే... లెబనాన్‌లో కవరేజీ ఇస్తుండగా జర్నలిస్టుల పక్కనే క్షిపణి దాడి!
    Fri 15:14

    జస్ట్ మిస్ అంతే... లెబనాన్‌లో కవరేజీ ఇస్తుండగా జర్నలిస్టుల పక్కనే క్షిపణి దాడి!

    • దక్షిణ లెబనాన్‌లో రిపోర్టింగ్ చేస్తుండగా జర్నలిస్టులకు గాయాలు
    • రష్యా టుడే ప్రతినిధుల సమీపంలోనే పేలిన ఇజ్రాయెల్ క్షిపణి
    • ఇది ఉద్దేశపూర్వక దాడేనని ఆరోపించిన రష్యా
    • పౌరులను హెచ్చరించాకే దాడులు చేశామన్న ఇజ్రాయెల్
    • ఘటనపై విచారణ జరపాలని జర్నలిస్టుల కమిటీ డిమాండ్