నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సంచలన నిర్ణయం.. నేడు కాంగ్రెస్లో చేరిక
- కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా
- వచ్చే ఎన్నికల్లో షాద్ నగర్ నుంచి ఎన్నికల బరిలోకి
- ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఉత్తమ్, నేతలు
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. గణేశ్ చేరికతో షాద్ నగర్లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని, ఆయన సినీ గ్లామర్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.