బాస్ పెట్టిన మానసిక ఒత్తిడి వల్లే నా భార్యకు గర్భస్రావం జరిగింది!: హిందీ టీవీ నటుడు సుమీత్
- గర్భ విచ్ఛిత్తికి మానసిక ఒత్తిడే కారణం
- ప్రసూతి సెలవుల విషయంలో బాస్‌తో గొడవ
- న్యాయం కోసం కోర్టులో పిటిషన్ దాఖలు
చెల్లింపు సెలవులు లేకపోవడంతో ఇంటి నుంచి పనిచేసేందుకు తొలుత అనుమతించి ఆ తర్వాత అద్వానీ దానిని వెనక్కి తీసుకున్నాడని తెలిపాడు. దీంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని, ఇది భౌతిక దాడి కంటే ఘోరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మానసిక ఒత్తిడి గర్భ విచ్ఛిత్తికి కారణమైందని ఆయన ఆరోపించాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.