అన్ని నియోజకవర్గాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తాం: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
- వచ్చే ఎన్నికలలో ఎవరితో పొత్తులు పెట్టుకోం
- తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేస్తాం
- ఈ నెల 15న పాలమూరులో బహిరంగ సభ
తొలి విడతగా యాభై నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 15న పాలమూరులో బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు అమిత్ షా హాజరవుతారని, సభ ముగిసిన తర్వాత తమ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులు జరుగుతాయని చెప్పారు.