Wed 09:45 నిజమైన హీరోలంటే వారే!: తేల్చేసిన గౌతమ్ గంభీర్ ఏషియాడ్ అథ్లెట్లే నిజమైన హీరోలు క్రికెటర్ల కంటే వారే గొప్ప స్పష్టం చేసిన గౌతం గంభీర్ Read full story
Wed 19:55 ఇరాన్ గత పాలకుడి కంటే ఇతను కొంచెం నయం: ట్రంప్ కాల్పుల విరమణ కోసం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అభ్యర్థించారని ట్రంప్ వెల్లడి అతడికి తక్కువ తీవ్రవాద భావజాలం, ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని వివరణ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిస్తేనే కాల్పుల విరమణపై పరిశీలన అని షరతు షరతులు అంగీకరించకుంటే ఇరాన్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరిక మళ్లీ రాతియుగానికి పంపిస్తాం అంటూ పోస్ట్ Read full story
Wed 19:54 అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం... కానీ!: పొన్నం ప్రభాకర్ బిల్లుకు చట్టబద్ధత నేపథ్యంలో ఏపీ ప్రజలకు అభినందనలు తెలిపిన మంత్రి అయితే కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శ ఒక రాష్ట్రానికి చట్టబద్ధత కల్పిస్తూ, మరో రాష్ట్రానికి హామీలు విస్మరించడం సరికాదన్న మంత్రి Read full story
Wed 19:37 శర్వానంద్ 'బైకర్'... అదరగొడుతున్న మేకింగ్ వీడియో అబ్బురపరిచే రేసింగ్ సీక్వెన్స్, యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ ఈ సినిమా కోసం 22 కిలోల బరువు తగ్గిన శర్వానంద్ ఇదే తన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పిన హీరో ఏప్రిల్ 3న తెలుగు, తమిళం, మలయాళంలో గ్రాండ్ రిలీజ్ Read full story
Wed 19:36 అన్నం పెట్టిన కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తప్పుగా మాట్లాడారు: పాడి కౌశిక్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారన్న కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నారో చెప్పాలని నిలదీత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ Read full story
Wed 19:25 ఐపీఎల్ 2026: కొత్త ఉత్సాహంతో బరిలోకి లక్నో.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ పిచ్ కొత్తగా ఉండటంతో బౌలర్లకు అనుకూలిస్తుందని అక్షర్ అంచనా కొత్త జెర్సీ, లోగోతో పూర్తి ఉత్సాహంతో ఉన్నామన్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ Read full story
Wed 18:58 అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్ లోక్‌సభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఆమోదం ఇది ప్రజా విజయం అంటూ పవన్ కల్యాణ్ ప్రకటన 33 వేల ఎకరాలిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు వెల్లడి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులకు హృదయపూర్వక కృతజ్ఞతలు పెట్టుబడిదారుల్లో కొత్త విశ్వాసం ఏర్పడిందన్న డిప్యూటీ సీఎం Read full story
Wed 18:42 చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు పార్క్ చేసి ఉంచిన స్కూటీలో పేలుడు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు, అగ్నిమాపక సిబ్బంది భారీ మొత్తంలో నష్టం జరగలేదన్న బీజేపీ నాయకులు Read full story
Wed 18:29 అనిల్ అంబానీ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... తాజాగా కేసు నమోదు చేసిన సీబీఐ ఎల్ఐసీకి రూ.3,750 కోట్ల నష్టం కలిగించారన్న ఆరోపణలు రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు తప్పుడు సమాచారంతో రూ.4,500 కోట్ల ఎన్‌సీడీలు విక్రయించారని ఫిర్యాదు ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఆధారంగా ఫిర్యాదు చేసిన ఎల్ఐసీ ఇప్పటికే పలు బ్యాంకుల మోసం కేసులను ఎదుర్కొంటున్న ఆర్‌కామ్ Read full story
Wed 18:28 బెంగళూరులో తెలంగాణ టెక్కీ దంపతుల ఆత్మహత్యలో కొత్త కోణాలు ఏడాదికి పైగా ఉద్యోగం కోసం వెతుకుతున్న భానుచందర్ రెడ్డి చాలాకాలంగా ఉద్యోగం లేకపోవడంతో తోడైన ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు Read full story