కేవలం వాళ్ల వల్లే నేను ఈ స్థితిలో ఉన్నా: షారుక్ ఖాన్
- ముంబయికి వచ్చినప్పుడు నటుడిగా కష్టాలు పడ్డా
- ఆ సమయంలో సల్మాన్ ఇంట్లో వాళ్లు అన్నం పెట్టారు
- సల్మాన్ తండ్రి సలీం ఖాన్ నన్ను ప్రోత్సహించారు
సల్మాన్ తండ్రి సలీం ఖాన్ తనను ఎంతగానో ప్రోత్సహించారని, కేవలం వాళ్ల వల్లే తాను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానని.. షారుక్ ఖాన్ ని అయ్యానని భావోద్వేగం చెందాడు బాలీవుడ్ బాద్ షా. ఇక, ఈ షోకు తాను ముఖ్యఅతిథిగా హాజరు కావడాన్ని ప్రస్తావిస్తూ, కేవలం, సల్మాన్ ఖాన్ అడిగారు కనుకే ముఖ్యఅతిథిగా వచ్చానని, ఆయన ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళతానని నవ్వుతూ చెప్పాడు.