బిర్యానీలో గొంగళి పురుగు... ఐకియా రెస్టారెంట్ కు జరిమానా!
- నెల రోజుల క్రితం ప్రారంభమైన ఐకియా స్టోర్
- రెస్టారెంట్ లో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన వ్యక్తి
- పురుగు రావడంతో ఫిర్యాదు
- రూ. 11,500 జరిమానా విధించిన జీహెచ్ఎంసీ
దాన్ని వెంటనే కవర్ లో ఉంచి, ట్విట్టర్ లో ఫిర్యాదు చేయడంతో, జీహెచ్ఎంసీ అధికారులకు అది చేరింది. వెంటనే ఆరోగ్య విభాగం, వెటర్నరీ అధికారులు దాడులు చేసి, బిర్యానీతో పాటు ఇతర ఆహార పదార్థాల నమూనాలు సేకరించి, వాటిని ల్యాబ్ కు పంపారు. ఇక్కడ వ్యర్థాల నిర్వహణలో కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని తేల్చారు. కాగా, బిర్యానీలో పురుగు రావడంపై అంతర్గత విచారణ చేపడతామని ఐకియా అధికారులు పేర్కొన్నారు.