ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తమిళ మూవీలోనూ కీలకమైన పాత్రలో అమితాబ్
    Fri 15:21

    తమిళ మూవీలోనూ కీలకమైన పాత్రలో అమితాబ్

    • వణ్ణన్ దర్శకత్వంలో తమిళ మూవీ 
    • మరో కీలకమైన పాత్రలో ఎస్.జె. సూర్య 
    • త్వరలోనే సెట్స్ పైకి
    Read full story
  • పోక్సో కేసులో మహిళా అధికారిణికి జైలు శిక్ష విధించిన ఒంగోలు పోక్సో కోర్టు
    Wed 11:05

    పోక్సో కేసులో మహిళా అధికారిణికి జైలు శిక్ష విధించిన ఒంగోలు పోక్సో కోర్టు

    • మర్రిపూడి మండలంలోని కేజీబీవీ పాఠశాలలో పని చేస్తున్న మహిళ
    • బాలికకు పోర్న్ వీడియోలు చూపించి వేధింపులు
    • తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆమెపై పోక్సో కేసు నమోదు
    • ఐదేళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు
    Read full story
  • తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష.. మద్దతు ప్రకటించిన రెబల్ ఎమ్మెల్యేలు
    Wed 10:53

    తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష.. మద్దతు ప్రకటించిన రెబల్ ఎమ్మెల్యేలు

    • తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న సీఎం విజయ్ ప్రభుత్వం
    • విజయ్ సర్కార్‌కు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీల సంపూర్ణ మద్దతు
    • అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు సైతం మద్దతు ఇవ్వడంతో బలపడిన అధికార కూటమి
    Read full story
  • తలైవా సింప్లిసిటీకి ఫిదా అయిన నారా లోకేశ్: రజనీకాంత్ 'ఈగో' స్టోరీపై ఆసక్తికర ట్వీట్!
    Wed 10:50

    తలైవా సింప్లిసిటీకి ఫిదా అయిన నారా లోకేశ్: రజనీకాంత్ 'ఈగో' స్టోరీపై ఆసక్తికర ట్వీట్!

    • ఆశ్రమంలో ఉన్నవారు తనను కన్నెత్తి కూడా చూడలేదన్న రజనీ
    • స్టార్ డమ్ కంటే, ఆధ్యాత్మిక స్టార్ డమ్ గొప్పదనే విషయం నాకు అప్పుడు అర్థమైందని వెల్లడి
    • స్టార్ డమ్ ను తలకెక్కించుకోకుండా వినయంగా ఉండటాన్ని మీ నుంచి నేర్చుకోవాలన్న లోకేశ్
    Read full story
  • దిగుమతి సుంకం పెంపుతో కేంద్రం షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
    Wed 10:41

    దిగుమతి సుంకం పెంపుతో కేంద్రం షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!

    • దిగుమతి సుంకం పెంపుతో భారీగా పెరిగిన బంగారం, వెండి
    • ఎంసీఎక్స్‌లో 8 శాతం వరకు ఎగబాకిన ధరలు
    • 10 గ్రాముల బంగారం ధర రూ.1.64 లక్షల గరిష్ఠానికి చేరిన వైనం
    • విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకే సుంకం పెంపు అన్న ప్రభుత్వం
    • అంతర్జాతీయ మార్కెట్‌లోనూ స్వల్పంగా పెరిగిన ధరలు
    Read full story
  • హెచ్-1బీ వేతనాలపై కీలక ప్రతిపాదన.. భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం.. అమెరికాలో ఉద్యోగం ఇక కష్టమే?
    Wed 10:21

    హెచ్-1బీ వేతనాలపై కీలక ప్రతిపాదన.. భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం.. అమెరికాలో ఉద్యోగం ఇక కష్టమే?

    • హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న అమెరికా
    • కనీస వేతనాన్ని 30 శాతం పెంచాలని కార్మిక శాఖ ప్రతిపాదన
    • స్థానిక అమెరికన్ల ప్రయోజనాలే లక్ష్యంగా కొత్త నిబంధనలు
    • భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
    • గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలపై కూడా ఆర్థిక భారం
    Read full story
  • సీఎం సువేందు పీఏ హత్యకు కోటి ఖర్చు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
    Wed 10:10

    సీఎం సువేందు పీఏ హత్యకు కోటి ఖర్చు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

    • చంద్రనాథ్ రథ్‌ది పక్కా సుపారీ హత్య అని సీబీఐ అనుమానం
    • హత్యకు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు అంచనా
    • రంగంలోకి సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం 
    • యూపీ, బీహార్‌లలో ముగ్గురు నిందితుల అరెస్ట్
    • యూపీఐ చెల్లింపుతో చిక్కిన వైనం
    Read full story
  • ‘పెద్ది’ చూస్తే మరో సినిమా గుర్తుకు రాదు: ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా
    Wed 10:02

    ‘పెద్ది’ చూస్తే మరో సినిమా గుర్తుకు రాదు: ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా

    • సినిమా కోసం 24 పూర్తి సెట్లు, 70కి పైగా పాక్షిక సెట్లు నిర్మాణం
    • కథ విని 20 నిమిషాలు సాధారణ స్థితికి రాలేకపోయానన్న అవినాష్ కొల్లా
    • రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది'
    • 1970-80ల నాటి విజయనగరం నేపథ్యంలో సినిమా కథ
    Read full story
  • ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్‌కు కీలక పదవి
    Wed 10:01

    ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్‌కు కీలక పదవి

    • ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు
    • సభ్యురాలిగా నియమితులైన ఎమ్మెల్యే గల్లా మాధవి పీఏ
    • గుంటూరుకు చెందిన నక్క జీవన్‌కుమారికి దక్కిన అవకాశం
    • జీవన్‌కుమారి నియామకంపై ఎమ్మెల్యే మాధవి హర్షం
    • రెండు సంవత్సరాల పాటు విధుల్లో కొనసాగనున్న బోర్డు
    Read full story
  • కునో నేషనల్ పార్క్‌లో విషాదం.. నాలుగు చీతా కూనల మృతి
    Wed 09:55

    కునో నేషనల్ పార్క్‌లో విషాదం.. నాలుగు చీతా కూనల మృతి

    • వేరే జంతువు దాడి చేయడం వల్లే మృతి చెందినట్లు అనుమానం
    • నెల రోజుల క్రితం జన్మించిన కూనలు
    • తల్లి చీతా క్షేమంగానే ఉందని తెలిపిన అధికారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV