స్వామివారి రోడ్ల కోసం హరి చొరవ తీసుకున్నారు.. ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇచ్చారు!: పోచారం
- వెల్లడించిన తెలంగాణ మంత్రి
- చైతన్యరథాన్ని హరి ఒక్కరే నడిపారన్న పోచారం
- చిన్న ప్రమాదం కూడా జరగలేదని వెల్లడి
తిరుమలలో రోడ్ల నిర్మాణం కోసం హరికృష్ణ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.10 లక్షలను అందజేశారని వెల్లడించారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హరి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.