• రోజా విషయంలో నేను చెప్పినట్టుగానే జరిగింది: పరుచూరి గోపాలకృష్ణ
    Wed 10:29

    రోజా విషయంలో నేను చెప్పినట్టుగానే జరిగింది: పరుచూరి గోపాలకృష్ణ

    • 'సర్పయాగం'లో రోజా చేసింది 
    • 'సీతారత్నం గారి అబ్బాయి' సూపర్ హిట్ 
    • 'ముఠామేస్త్రి'తో వెనుతిరిగి చూసుకోలేదు  
  • థియేటర్లలో 'ఉస్తాద్'.. ఓటీటీలో చిత్రాల జాతర.. ఈ వారం ఫుల్ కిక్!
    Tue 06:29

    థియేటర్లలో 'ఉస్తాద్'.. ఓటీటీలో చిత్రాల జాతర.. ఈ వారం ఫుల్ కిక్!

    • థియేటర్లలోకి వస్తున్న పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'
    • నెట్‌ఫ్లిక్స్‌లో 'బార్డర్ 2' హిందీ చిత్రం స్ట్రీమింగ్
    • సన్ నెక్స్ట్‌లో విడుదల కానున్న తెలుగు సినిమా 'సీతా పయనం'
    • జీ5లో మార్చి 20 నుంచి అందుబాటులో 'జటాధర'
    • నెట్‌ఫ్లిక్స్‌లో 'పీకీ బ్లైండర్స్' మూవీ, 'ఎ డిఫరెంట్ మ్యాన్'
  • సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?
    Tue 06:24

    సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

    • ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ రేసులో ముందున్న ఇషాన్ కిషన్
    • పాట్ కమిన్స్ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేకపోవడమే కారణం
    • ఇప్పటికే చర్చలు జరిపిన సన్‌రైజర్స్ యాజమాన్యం
    • టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్
    • దేశీయ క్రికెట్‌లో రాణించి జట్టులోకి పునరాగమనం
  • మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన క్రైస్తవ మతపెద్దలు
    Tue 06:13

    మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన క్రైస్తవ మతపెద్దలు

    • క్యాథలిక్ బిషప్‌లతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్
    • సామాజిక సాధికారత, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ
    • విద్య, ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు వెల్లడి
    • లేవనెత్తిన సమస్యలపై కలిసి పనిచేస్తామని లోకేశ్ హామీ
  • పొట్టి శ్రీరాములు ట్రస్ట్ సభ్యులకు నారా లోకేశ్ ఆత్మీయ విందు... ఫొటోలు ఇవిగో!
    Mon 22:39

    పొట్టి శ్రీరాములు ట్రస్ట్ సభ్యులకు నారా లోకేశ్ ఆత్మీయ విందు... ఫొటోలు ఇవిగో!

    • ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా మద్దతుగా ఉంటుందని మంత్రి లోకేశ్ హామీ
    • పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు ఆత్మీయ విందు
    • రికార్డ్ సమయంలో విగ్రహ నిర్మాణం పూర్తి చేసిన ట్రస్ట్‌ను అభినందించిన మంత్రి
    • 12 నెలల్లో స్మృతివనం, మ్యూజియం పనులు పూర్తి చేయాలని లక్ష్యం
    • 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న లోకేశ్
  • రూల్స్ అందరికీ ఒకటే... విజయ్ 'జన నాయగన్' చిత్రంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
    Mon 22:29

    రూల్స్ అందరికీ ఒకటే... విజయ్ 'జన నాయగన్' చిత్రంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

    • విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్
    • సెన్సార్ బోర్డు స్వతంత్ర సంస్థ, రాజకీయ జోక్యం ఉండదని ఉద్ఘాటన
    • ఈ విషయంలో ఎన్డీయేను నిందించడం సరికాదన్న డిప్యూటీ సీఎం
    • తన ‘ఓజీ’ సినిమానే ఉదాహరణగా చెప్పిన పవన్
  • ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. చాట్‌జీపీటీని అధిగమించిన 'ఇండియన్ ఆయిల్ వన్'
    Mon 22:20

    ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. చాట్‌జీపీటీని అధిగమించిన 'ఇండియన్ ఆయిల్ వన్'

    • గ్యాస్ కొరత ఆందోళనతో పెద్ద ఎత్తున బుక్ చేస్తున్న వినియోగదారులు
    • ప్లేస్టోర్, యాప్ స్టోర్ల నుంచి పెరిగిన ఇండియన్ ఆయిల్ వన్ డౌన్‌లోడ్‌లు
    • చాట్‌జీపీటీని దాటి మొదటి స్థానంలోకి వచ్చిన ఇండియన్ ఆయిల్ వన్
  • రాయ్‌పూర్-విశాఖపట్నం భూ కుంభకోణం.. రూ.23 కోట్లు అటాచ్ చేసిన ఈడీ
    Mon 22:06

    రాయ్‌పూర్-విశాఖపట్నం భూ కుంభకోణం.. రూ.23 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

    • రాయ్‌పూర్-విశాఖ హైవే భూసేకరణ స్కామ్‌లో ఈడీ చర్యలు
    • రూ.23.35 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు అటాచ్
    • అధిక పరిహారం కోసం రికార్డులు తారుమారు
    • ప్రధాన నిందితుడు హర్మీత్ సింగ్ ఖనుజాగా గుర్తింపు
    • రైతుల నుంచి ఖాళీ చెక్కులు తీసుకుని నిధుల మళ్లింపు
  • ఏఎన్నార్ కోపమే అన్నపూర్ణ స్టూడియోస్‌కు పునాది.. సారథి స్టూడియోస్ అసలు కథ!
    Mon 22:04

    ఏఎన్నార్ కోపమే అన్నపూర్ణ స్టూడియోస్‌కు పునాది.. సారథి స్టూడియోస్ అసలు కథ!

    • వేల కోట్ల విలువైన సారథి స్టూడియోస్ అమ్మకంపై  జీవీ నారాయణరావు
    • కృష్ణ 'దేవదాసు' సినిమా పంపిణీతో ఏఎన్నార్‌కు తీవ్రమైన ఆగ్రహం
    • పాత 'దేవదాసు'ను రీ-రిలీజ్ చేసి విజయం సాధించిన అక్కినేని
    • సారథి స్టూడియోస్ మూసి ఉండటమే అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటుకు కారణం
    • కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతోనే సారథి స్టూడియో అమ్మకం 
  • విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
    Mon 21:41

    విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

    • ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
    • వక్ఫ్ ఆస్తులను కాపాడతామని, ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ
    • గత 21 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించిన చంద్రబాబు