ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేపాల్ విమాన ప్రమాదానికి కారణం వెల్లడి.. ఘటనకు ముందు విపరీతంగా ఏడ్చేసిన పైలట్!
    01 Tue 07:15

    నేపాల్ విమాన ప్రమాదానికి కారణం వెల్లడి.. ఘటనకు ముందు విపరీతంగా ఏడ్చేసిన పైలట్!

    • ప్రమాదంలో 51 మంది మృతి
    • పైలట్-కోపైలట్ మధ్య వాగ్వాదం
    • నాన్-స్టాప్‌గా సిగరెట్లు తాగిన కెప్టెన్
    • వెల్లడించిన దర్యాప్తు నివేదిక
  • ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. టీ20 క్రికెట్‌లో నేపాల్ బ్యాటర్ సంచలనం!
    02 Sun 22:24

    ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. టీ20 క్రికెట్‌లో నేపాల్ బ్యాటర్ సంచలనం!

    • ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన నేపాల్ ఓపెనర్ కుశాల్ భుర్తెల్
    • చైనాపై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 43 బంతుల్లోనే 129 పరుగులు
    • టీ20 క్వాలిఫైయర్ మ్యాచ్‌లో నేపాల్ 313/2 పరుగుల భారీ స్కోరు
    • 221 పరుగుల తేడాతో చైనాపై ఘన విజయం
    • ఈ ఘనత సాధించిన రెండో నేపాల్ ఆటగాడిగా భుర్తెల్ రికార్డు
  • తెలంగాణలో డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు... ఎప్పటివరకు అంటే...!
    03 Sun 22:07

    తెలంగాణలో డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు... ఎప్పటివరకు అంటే...!

    • తీవ్ర వడగాడ్పుల కారణంగా వేసవి సెలవులు పొడిగింపు
    • జూన్ 1కి బదులుగా 6, 8 తేదీల్లో తరగతులు ప్రారంభం
    • ఉస్మానియా, కాకతీయ సహా పలు వర్సిటీల పరిధిలో ఈ నిర్ణయం అమలు
    • విద్యార్థులు, అధ్యాపకులకు ఊరటనిచ్చిన యూనివర్సిటీల ప్రకటన
    • పరిపాలన సిబ్బంది మాత్రం యధావిధిగా విధులకు హాజరు కావాలని ఆదేశాలు
  • మళ్లీ సినిమాల్లో నటిస్తున్న జయం రవి... 'బెంజ్'లో కీలక పాత్ర
    04 Sun 21:56

    మళ్లీ సినిమాల్లో నటిస్తున్న జయం రవి... 'బెంజ్'లో కీలక పాత్ర

    • లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో చేరిన జయం రవి
    • రాఘవ లారెన్స్ 'బెంజ్' చిత్రంలో కీలక పాత్ర
    • నటనకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరిణామం
    • వ్యక్తిగత సమస్యల కారణంగా సినిమాలకు దూరం అన్న రవి
    • రవి నిర్ణయంతో అభిమానుల్లో ఆశ్చర్యం
  • ఐపీఎల్ ఫైనల్: గుజరాత్ 155/8... ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్
    05 Sun 21:27

    ఐపీఎల్ ఫైనల్: గుజరాత్ 155/8... ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్

    • ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీకి 156 పరుగుల లక్ష్యం
    • తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 155/8
    • ఒంటరి పోరాటంతో హాఫ్ సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్
    • మూడు వికెట్లతో గుజరాత్‌ను దెబ్బతీసిన రసిఖ్ సలాం దార్
    • చెరో రెండు వికెట్లతో సత్తాచాటిన భువనేశ్వర్, హేజిల్‌వుడ్
  • కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీల దుర్మరణం
    06 Sun 21:15

    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీల దుర్మరణం

    • కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
    • ఆటోను ఢీకొట్టిన కంటైనర్ లారీ
    • ఘటనాస్థలిలోనే ఆరుగురు వలస కూలీలు మృతి
    • 15 మందితో ప్రయాణిస్తున్న ఆటో పూర్తిగా ధ్వంసం
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా ‘సేనా గళం’ ఏర్పాటు... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
    07 Sun 21:05

    జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా ‘సేనా గళం’ ఏర్పాటు... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

    • 'సేనా గళం' పేరుతో కొత్త కమిటీని ప్రకటించిన పవన్ కల్యాణ్
    • పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ జనసేన కీలక నిర్ణయం
    • ముల్లును ముల్లుతో తీసే ధోరణిని తోసిపుచ్చిన జనసేనాని
    • వ్యక్తిగత తప్పులకు కులాలను ఆపాదించవద్దని స్పష్టం
    • సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలే లక్ష్యం
  • ఐపీఎల్-2026 ఫైనల్: ఆర్సీబీ ధాటికి గుజరాత్ విలవిల... 99 పరుగులకే 5 వికెట్లు డౌన్
    08 Sun 20:53

    ఐపీఎల్-2026 ఫైనల్: ఆర్సీబీ ధాటికి గుజరాత్ విలవిల... 99 పరుగులకే 5 వికెట్లు డౌన్

    • ఐపీఎల్ 2026 ఫైనల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
    • మోదీ స్టేడియంలో ఆర్సీబీ బౌలర్ల జోరు
    • గుజరాత్ కీలక బ్యాటర్లు గిల్, బట్లర్, సాయి సుదర్శన్ విఫలం
    • 14.1 ఓవర్లలో 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన గుజరాత్
    • రెండు వికెట్లతో చెలరేగిన పేసర్ జోష్ హేజిల్‌వుడ్
  • పొట్ట దగ్గర కొవ్వు ఉండటం మంచిదే: తాప్సీ
    09 Sun 20:35

    పొట్ట దగ్గర కొవ్వు ఉండటం మంచిదే: తాప్సీ

    • చదునైన ఉదరం మోజుపై స్పందించిన నటి తాప్సీ పన్ను
    • పొట్ట కింది భాగంలో కొవ్వు ఉండటం ఆరోగ్యకరమేనని వెల్లడి
    • అధికంగా వ్యాయామం చేస్తే నీరు నిలిచిపోతుందని వివరణ
    • స్త్రీల పునరుత్పత్తి అవయవాలకు ఆ కొవ్వు రక్షణ ఇస్తుందని వెల్లడి
    • పర్ఫెక్ట్ ఫొటోల కోసం శరీరాన్ని హింసించుకోవద్దని సూచన
  • విశాఖ-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక ప్రకటన
    10 Sun 20:16

    విశాఖ-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక ప్రకటన

    • విశాఖపట్నం-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు వస్తుందన్న మాధవ్
    • కేవలం గంటన్నరలోనే 350 కిలోమీటర్ల ప్రయాణం
    • కేంద్ర మంత్రి చెప్పారని వెల్లడించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
    • ప్రాజెక్టు సర్వే కోసం రైల్వే బోర్డుకు అధికారుల ప్రతిపాదన
    • రేపటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV