• ఏపీకి మరో గుడ్ న్యూస్.. రూ.17 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్.. ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ
    Thu 09:19

    ఏపీకి మరో గుడ్ న్యూస్.. రూ.17 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్.. ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ

    • ఏపీకి క్యూకడుతున్న పరిశ్రమలు
    • ఉక్కు పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ
    • పశ్చిమలో హింద్‌వేర్
    • మిత్సుబిషి, వైకేకే సంస్థలు కూడా ఆసక్తి
  • పోలవరం నిర్వాసితుల త్యాగం మరువలేనిది.. వారిని గుండెల్లో పెట్టుకుంటాం: సీఎం చంద్రబాబు
    Wed 18:23

    పోలవరం నిర్వాసితుల త్యాగం మరువలేనిది.. వారిని గుండెల్లో పెట్టుకుంటాం: సీఎం చంద్రబాబు

    • పోలవరం నిర్వాసితులకు మూడో విడతగా రూ.226 కోట్ల పరిహారం విడుదల
    • గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు 6-7 ఏళ్లు ఆలస్యమైందన్న సీఎం చంద్రబాబు
    • వారంలో కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి
    • 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు రూ.1943 కోట్లు అందించిన ప్రభుత్వం
    • ప్రభుత్వ సాయంతో తమ జీవితాలు బాగుపడ్డాయని నిర్వాసితుల హర్షం
  • లాకప్‌లో నన్ను శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేశారు: అంబటి రాంబాబు
    Wed 18:19

    లాకప్‌లో నన్ను శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేశారు: అంబటి రాంబాబు

    • తనను 18 రోజులు సెంట్రల్ జైల్లో ఉండేలా చేశారన్న అంబటి
    • తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదని మండిపాటు
    • రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శ
  • పిన్నెల్లికి బెయిల్ మంజూరు.. ఆయన సోదరుడికి షాక్
    Wed 18:18

    పిన్నెల్లికి బెయిల్ మంజూరు.. ఆయన సోదరుడికి షాక్

    • టీడీపీ నాయకుల జంట హత్యల కేసు
    • పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసిన గురజాల కోర్టు
    • ఆయన సోదరుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరణ
  • దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి మృతి: ఇజ్రాయెల్ మంత్రి ప్రకటన
    Wed 18:15

    దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి మృతి: ఇజ్రాయెల్ మంత్రి ప్రకటన

    • ఇరాన్ కీలక నేతలు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు
    • ఖతీబ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ వెల్లడి
    • ఇరాన్ కీలక నేతల వేట కొనసాగుతుందన్న కాట్జ్
  • బాబాయ్‌ని చంపిన అబ్బాయిలకు జైలు ఖాయం: పంచుమర్తి అనురాధ
    Wed 18:08

    బాబాయ్‌ని చంపిన అబ్బాయిలకు జైలు ఖాయం: పంచుమర్తి అనురాధ

    • వివేకా హత్య కేసులో దోషులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
    • తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్‌తోనే అవినాశ్‌ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారని విమర్శ
    • కడప సీటు కోసమే హత్య జరిగిందన్న షర్మిల వాంగ్మూలంపై జగన్ మౌనాన్ని ప్రశ్నించిన అనురాధ
    • దోషులను కాపాడేందుకు వివేకా వ్యక్తిత్వాన్ని కించపరచడం దారుణమని వ్యాఖ్య
    • బాబాయ్‌ని చంపిన వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరిక
  • సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మ
    Wed 17:54

    సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మ

    • గాయంతో పాట్ కమిన్స్ దూరం కావడంతో ఎస్ఆర్‌హెచ్‌ కెప్టెన్సీలో మార్పు
    • తొలి కొన్ని మ్యాచ్‌లకు సన్‌రైజర్స్‌కు ఇషాన్ కిషన్ నాయకత్వం
    • ఇషాన్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్న అభిషేక్ శర్మ
  • పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి: నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
    Wed 17:52

    పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి: నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

    • ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి సమావేశం
    • పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడత చెక్కు అందజేత
    • గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పోలవరం ఆలస్యమైందన్న ముఖ్యమంత్రి
  • ఎన్టీఆర్ 'ఆరాధన'కి దర్శకుడిగా కె.విశ్వనాథ్ చేయవలసిందట!
    Wed 17:49

    ఎన్టీఆర్ 'ఆరాధన'కి దర్శకుడిగా కె.విశ్వనాథ్ చేయవలసిందట!

    • 1976లో విడుదలైన 'ఆరాధన'
    • 50 ఏళ్లను పూర్తిచేసుకున్న సినిమా 
    • 'కులు - మనాలి'లో జరిగిన చిత్రీకరణ 
    • ఎన్టీఆర్ సహకారంతో పూర్తయిన ప్రాజెక్టు
  • 71 ఎకరాల వక్ఫ్ భూమిపై నారా లోకేశ్ కన్ను పడింది: అంజాద్ బాషా
    Wed 17:37

    71 ఎకరాల వక్ఫ్ భూమిపై నారా లోకేశ్ కన్ను పడింది: అంజాద్ బాషా

    • పరిశ్రమల పేరుతో వక్ఫ్ భూములు లాక్కునేందుకు జీవో ఇచ్చారన్న అంజాద్ బాషా
    • 50 ఏళ్లు దాడిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న
    • ముస్లింల విషయంలో చంద్రబాబుది ద్వంద్వ వైఖరి అని విమర్శ