మోదీని ఆలింగనం చేసుకోవడం మా పార్టీలోనే కొందరికి నచ్చలేదు!: జర్మనీలో రాహుల్
- మోదీతో ఆలింగనంపై హాంబర్గ్‌లో రాహుల్ వ్యాఖ్యలు
- విద్వేషపూరిత వ్యాఖ్యలకు అలా సమాధానం ఇచ్చానన్న రాహుల్
- మహిళలను చూసే దృష్టి కోణం మారాలన్న కాంగ్రెస్ చీఫ్
విద్వేషానికి విద్వేషమే సమాధానం కాదన్న రాహుల్.. అన్నింటికన్నా క్షమాగుణమే గొప్పన్నారు. హింసకు తన తండ్రి, నానమ్మ బలయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను ప్రధాని మోదీని ఆలింగనం చేసుకోవడం తన పార్టీలోనే కొందరికి నచ్చలేదని రాహుల్ పేర్కొన్నారు.