షాకింగ్... కొడగు జిల్లాలో 4వేల మంది గల్లంతు!
- కర్ణాటకలోని కొడగు జిల్లాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు
- గల్లంతయిన వారి కోసం గాలింపు
- వరదల్లో చిక్కుకున్న 50 వేలకు పైగా జనం
మక్లూడు గ్రామంలో నీటిలో చిక్కుకుపోయిన 60 మందిని సైన్యం గుర్తించింది. వీరందరినీ సినీ నటి హర్షికా పూనాంచా బంధువులుగా గుర్తించారు. మన్నంగేరి, జోడుపాల ప్రాంతాల్లో జాతీయ భద్రతాదళం సహాయక చర్యలను అందిస్తోంది.