ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భార్య పక్కనుండగానే విమానంలో మరో యువతిపై లైంగిక దాడి.. భారత ఐటీ మేనేజర్‌ను దోషిగా తేల్చిన కోర్టు!
    01 Sat 07:39

    భార్య పక్కనుండగానే విమానంలో మరో యువతిపై లైంగిక దాడి.. భారత ఐటీ మేనేజర్‌ను దోషిగా తేల్చిన కోర్టు!

    • డెట్రాయిట్ వెళ్లే విమానంలో పాడుపని
    • యువతిని అసభ్యంగా తడిమిన ఐటీ మేనేజర్
    • డిసెంబరులో శిక్ష ఖరారు
  • ఏపీ లిక్కర్ స్కాం కేసు... మాజీ మంత్రి కారుమూరి తనయుడి అరెస్ట్
    02 Thu 16:12

    ఏపీ లిక్కర్ స్కాం కేసు... మాజీ మంత్రి కారుమూరి తనయుడి అరెస్ట్

    • హైదరాబాద్‌లో సునీల్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ
    • ఏపీ లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు
    • వైసీపీ హయాంలో ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఈడీ ఆరోపణ
  • మధ్యాహ్నం చేసే ఈ 6 తప్పులు.. బరువు పెరగడానికి కారణం!
    03 Thu 15:55

    మధ్యాహ్నం చేసే ఈ 6 తప్పులు.. బరువు పెరగడానికి కారణం!

    • మధ్యాహ్నం భోజనం మానేయొద్దంటున్న నిపుణులు
    • చిప్స్‌, బిస్కెట్ల వంటి ప్రాసెస్డ్‌ స్నాక్స్‌ తినొద్దు
    • తిన్న తర్వాత గంటల తరబడి కూర్చోవద్దు
    • మరో పనిచేస్తూ తింటే ఎక్కువ తినే ప్రమాదం
    • కాఫీ, కూల్‌ డ్రింక్స్‌ తాగొద్దు
  • న్యూయార్క్ నగరంలో గుర్రపు బండి బోల్తాపడి భారతీయుడి మృతి
    04 Thu 15:50

    న్యూయార్క్ నగరంలో గుర్రపు బండి బోల్తాపడి భారతీయుడి మృతి

    • న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీ బోల్తాపడి విషాదం
    • ప్రమాదంలో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు రోమాంచ్ మహాజన్ మృతి
    • ఫోటో తీసేందుకు డ్రైవర్ బగ్గీ దిగడంతో బెదిరిపోయిన గుర్రం
  • తిరుమల కొండపై సందడి చేసిన 'మా ఇంటి బంగారం' టీమ్
    05 Thu 15:30

    తిరుమల కొండపై సందడి చేసిన 'మా ఇంటి బంగారం' టీమ్

    • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డి 
    • జూన్ 19న థియేటర్లలోకి రానున్న 'మా ఇంటి బంగారం'  సినిమా
    • వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న చిత్ర యూనిట్
    • దర్శనం తర్వాత వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరణ
  • ఈ మార్నింగ్‌ రొటీన్‌తో నెగెటివ్‌ ఆలోచనలకు చెక్‌ పెడుతున్న సమంత!
    06 Thu 15:29

    ఈ మార్నింగ్‌ రొటీన్‌తో నెగెటివ్‌ ఆలోచనలకు చెక్‌ పెడుతున్న సమంత!

    • రోజూ ఉదయం 5:30 నిద్ర లేస్తానన్న సమంత
    • లేవగానే కృతజ్ఞతా డైరీ రాస్తానన్న స్టార్‌ హీరోయిన్‌
    • తర్వాత ఎండలో ఐదు నిమిషాలు
    • అనంతరం అరగంట ధ్యానం
    • ఈ రొటీన్‌తో ఆత్మన్యూనత, భయాలు పోగొట్టుకోవచ్చని హితవు
  • భార్య అక్రమ సంబంధం కేసును గెలిచిన భర్త.. కోర్టు సంచలన తీర్పు
    07 Thu 15:12

    భార్య అక్రమ సంబంధం కేసును గెలిచిన భర్త.. కోర్టు సంచలన తీర్పు

    • భార్యాభర్తలు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి
    • పెళ్లి తర్వాత కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన భార్య
    • అబార్షన్ కూడా చేయించుకుని తనను మోసం చేసిందన్న భర్త
    • రూ. 15 లక్షల పరిహారం చెల్లించాలని భార్యను ఆదేశించిన కోర్టు
    • పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారు ఆభరణాలను కూడా ఇవ్వాలని తీర్పు
  • ధరలో చవక, ప్రొటీన్ పరంగా రిచ్... ఆ ఫుడ్ ఇదే!
    08 Thu 15:08

    ధరలో చవక, ప్రొటీన్ పరంగా రిచ్... ఆ ఫుడ్ ఇదే!

    • పండ్లలో అత్యధిక ప్రోటీన్ ఇచ్చేది జామకాయ
    • కూరగాయల్లో పచ్చి బఠానీలు ప్రోటీన్‌కు ఉత్తమ ఎంపిక
    • తక్కువ ఖర్చుతో ప్రోటీన్ అవసరాలు తీర్చుకోవచ్చని నిపుణుల సూచన
    • మినపప్పు, శనగపిండి, వేరుశనగ వంటివి కూడా ప్రోటీన్‌కు మంచివే
  • రైతు బీమా ఎగ్గొట్టే కుట్ర.. 7,600 మృతుల కుటుంబాలకు బీమా డబ్బులు రాలేదు: జీవన్ రెడ్డి
    09 Thu 14:57

    రైతు బీమా ఎగ్గొట్టే కుట్ర.. 7,600 మృతుల కుటుంబాలకు బీమా డబ్బులు రాలేదు: జీవన్ రెడ్డి

    • బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తున్నారన్న జీవన్ రెడ్డి
    • కాంగ్రెస్ నాయకులనే ప్రజలు కనుమరుగు చేస్తారని వ్యాఖ్య
    • ఉన్న పథకాలను చెడగొట్టొద్దని హితవు 
  • ప్రపంచంలోని టాప్‌-200 విద్యాసంస్థల్లో భారత్‌ నుంచి మూడే!
    10 Thu 14:53

    ప్రపంచంలోని టాప్‌-200 విద్యాసంస్థల్లో భారత్‌ నుంచి మూడే!

    • క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2027 విడుదల
    • దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ ఢిల్లీ
    • ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 118వ స్థానం
    • తర్వాత స్థానాల్లో ఐఐటీ బాంబే (134వ ర్యాంకు) 
    • మూడో స్థానంలో ఐఐటీ మద్రాస్‌ (170వ ర్యాంకు)
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV