రూ. 2 వేల నోటును ఉపసంహరించుకోవడం లేదు.. స్పష్టత నిచ్చిన ప్రభుత్వం
- నల్లధనం నిరోధానికి ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు
- పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి
- ఆర్థిక శాఖ సహాయమంత్రి వివరణ
దేశంలో పెరిగిపోతున్న నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.