ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌కు విమాన సర్వీసులు!
- ప్రభుత్వ ప్రతిపాదనకు ముందుకొచ్చిన ఇండిగో
- వారానికి మూడుసార్లు సర్వీసులు
- విమానంలో 60 సీట్లు
ఫలితంగా ఈనెల 27, లేదంటే వచ్చే నెల 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తారు. 60 సీట్లున్న ఇండిగో విమానం వారానికి రెండుమూడు సార్లు విజయవాడ-సింగపూర్ మధ్య తిరగనుంది.