ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బ్రేకింగ్.. కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఇంట్లోకి దూసుకెళ్లిన దుండగుడు.. కాల్చిచంపిన బలగాలు!
    Sat 12:19

    బ్రేకింగ్.. కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఇంట్లోకి దూసుకెళ్లిన దుండగుడు.. కాల్చిచంపిన బలగాలు!

    • భద్రతా వలయాన్ని ఛేదించిన నిందితుడు
    • ఇంట్లో కారుతో విధ్వంసం
    • మట్టుబెట్టిన భద్రతా బలగాలు
    Read full story
  • రోబో శునకంపై ఎలాన్ మస్క్ తల... చూసి షాకైన జనం!
    Mon 10:01

    రోబో శునకంపై ఎలాన్ మస్క్ తల... చూసి షాకైన జనం!

    • శాన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఎలాన్ మస్క్ ముఖంతో రోబో డాగ్
    • ఆర్టిస్ట్ బీపుల్ 'రెగ్యులర్ యానిమల్స్' ఎగ్జిబిషన్ ప్రచారంలో భాగంగా ఈ ప్రదర్శన
    • మస్క్‌తో పాటు జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ముఖాలతోనూ రోబోల తయారీ
    • ఈ వింత రోబోలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
    • మూడేళ్ల తర్వాత ఈ రోబోలు 'చనిపోతాయని' సృష్టికర్తల వెల్లడి
    Read full story
  • సింహాచలంలో చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు
    Mon 09:55

    సింహాచలంలో చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు

    • సంవత్సరానికి ఒకసారి నిజరూపంలో దర్శనమిస్తున్న అప్పన్న
    • ప్రభుత్వం తరఫున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత
    • తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు
    • స్వామివారిని దర్శించుకున్న పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు
    Read full story
  • 73 ఏళ్ల వయసులో గగన విహారం.. బామ్మ సాహసానికి సలాం!
    Mon 09:50

    73 ఏళ్ల వయసులో గగన విహారం.. బామ్మ సాహసానికి సలాం!

    • హిమాచల్ ప్రదేశ్‌లో వృద్ధురాలి పారాగ్లైడింగ్ సాహసం
    • 8000 అడుగుల ఎత్తులో విహరించిన వీడియో వైరల్
    • వయసు కేవలం సంఖ్యేనని నిరూపించిన బామ్మ
    • పారాగ్లైడింగ్ భద్రతపై మళ్లీ మొదలైన చర్చ
    Read full story
  • మంచి మిత్రుడు, కృషీవలుడు.. చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్
    Mon 09:46

    మంచి మిత్రుడు, కృషీవలుడు.. చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

    • ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు 
    • ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తోందని ప్రశంసించిన మోదీ
    • ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు కీలక మిత్రపక్షం
    Read full story
  • మోదీ ఝాల్‌మురీ.. .. సీఎం హెలికాప్టర్‌కు ల్యాండింగ్ బంద్!
    Mon 09:34

    మోదీ ఝాల్‌మురీ.. .. సీఎం హెలికాప్టర్‌కు ల్యాండింగ్ బంద్!

    • ప్రచారంలో భాగంగా ఝాల్‌మురీ తిన్న ప్రధాని మోదీ
    • మోదీ పర్యటన వల్లే సోరెన్ హెలికాప్టర్‌కు ల్యాండింగ్ నిరాకరించారన్న టీఎంసీ
    • ఇది ఆదివాసీ వ్యతిరేక చర్య అంటూ టీఎంసీ ఆరోపణ
    • "లూటీలో పీహెచ్‌డీ" చేసిందంటూ టీఎంసీపై మోదీ విసుర్లు
    Read full story
  • ఇరాన్ దెబ్బకు అమెరికా ఆయుధాలు తుస్!
    Mon 09:32

    ఇరాన్ దెబ్బకు అమెరికా ఆయుధాలు తుస్!

    • ఇరాన్ దాడుల ముందు విఫలమైన అమెరికా రక్షణ వ్యవస్థలు
    • ధ్వంసమైన థాడ్, పేట్రియాట్ రాడార్లు
    • వందలాది క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ ఏకకాలంలో దాడి
    • లక్షల కోట్లు పెట్టి కొన్న ఆయుధాలు పనిచేయకపోవడంతో గల్ఫ్ దేశాల ఆందోళన
    Read full story
  • విజయవాడ పటమట క్యాంటీన్‌కు సీఎం దంపతులు
    Mon 09:32

    విజయవాడ పటమట క్యాంటీన్‌కు సీఎం దంపతులు

    • సీఎం చంద్రబాబు తన జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్‌కు
    • విజయవాడ పటమట క్యాంటీన్‌లో అల్పాహారం చేయనున్న సీఎం దంపతులు
    • అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి
    • నేడు రాష్ట్రంలోని 269 క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం
    Read full story
  • పాక్ చర్చలకు బ్రేక్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్
    Mon 09:19

    పాక్ చర్చలకు బ్రేక్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్

    • ఇరాన్‌కు చెందిన కార్గో నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా
    • పాకిస్థాన్‌లో జరగాల్సిన శాంతి చర్చలకు హాజరుకాబోమని ప్రకటన
    • అమెరికా చర్యపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక
    • రెండు రోజుల్లో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం
    • ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ వార్నింగ్
    Read full story
  • చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు
    Mon 08:59

    చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు

    • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం
    •  సీఎం పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం
    •  విరాళాన్ని అందించిన సీఎం సతీమణి నారా భువనేశ్వరి
    •  రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచిత భోజన సేవలు
    •  సీఎంకు వెల్లువెత్తిన రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV