ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లడం లేదు!: ఆమిర్ ఖాన్
- ఇమ్రాన్ నుంచి నాకు ఆహ్వానం అందలేదు
- పానీ ఫౌండేషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా
- ఆగస్టు 12న జరిగే ప్రజా కార్యక్రమానికి హాజరవుతున్నా
ఈ వార్తలపై స్పందిస్తూ ఆమిర్ స్పష్టమైన ప్రకటన చేశారు. పానీ ఫౌండేషన్ కార్యక్రమాల్లో తాను బిజీగా ఉన్నానని... ఆగస్టు 12న జరిగే ప్రజా కార్యక్రమానికి హాజరవుతున్నానని... ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది గ్రామస్తులు పాల్గొంటారని చెప్పారు. మరోవైపు, ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి తాను వెళ్తున్నానని సిధ్దూ ఇప్పటికే ప్రకటించారు.