యాపిల్, శాంసంగ్‌కు ఝలక్కిచ్చిన వన్‌ప్లస్
- భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై పట్టు సాధించిన వన్‌ప్లస్
- ప్రీమియం సెగ్మెంట్లో అగ్రస్థానం
- మూడో స్థానానికి పడిపోయిన యాపిల్
భారత్‌తో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు విపరీతమైన గిరాకీ ఉన్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. భారత మార్కెట్‌ను కచ్చితంగా అంచనా వేస్తున్న చైనీస్ బ్రాండ్ మిగతా వాటికంటే గట్టి పట్టు సాధించినట్టు పేర్కొంది. దీంతో యాపిల్, శాంసంగ్‌పై ఒత్తిడి పెరిగినట్టు తెలిపింది. రూ.30 వేలకు పైగా ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ ప్రస్తుతం భారత్‌లోని మొత్తం మార్కెట్‌షేర్‌లో 3 శాతం షేర్‌ను సొంతం చేసుకున్నట్టు సంస్థ తెలిపింది.