కరుణానిధిని పరామర్శించిన శరద్ పవార్!
- చెన్నై వెళ్లి కరుణానిధిని పరామర్శించిన ఎన్సీపీ నేత
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవార్
- కరుణ ఆరోగ్యం కుదుటపడాలని శ్రీలంక అధ్యక్షుడి సందేశం
కాగా, కరుణానిధి త్వరగా కోలుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఓ సందేశం పంపారు. ఇదిలా ఉండగా, కరుణానిధి అనారోగ్యం నేపథ్యంలో చెన్నైలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.