'శతదినోత్సవం'లో మహేష్, చరణ్ సినిమాల హంగామా!

29-07-2018 Sun 06:56 | Entertainment
  • 100 రోజులు ఆడిన 'భరత్ అనే నేను', 'రంగస్థలం'
  • 6 కేంద్రాల్లో ఆడిన మహేష్ బాబు చిత్రం
  • 15 కేంద్రాల్లో రామ్ చరణ్ సినిమా వంద రోజులు
ఈ సంవత్సరం రెండు వారాల వ్యవధిలో విడుదలై, సూపర్ హిట్స్ గా నిలిచిన మహేష్ బాబు 'భరత్ అనే నేను', రామ్ చరణ్ 'రంగస్థలం' చిత్రాలు రెండూ శతదినోత్సవాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే. పెరిగిన థియేటర్ల సంఖ్య కారణంగా, ఓ చిత్రం విడుదలైన తరువాత, అతి తక్కువ రోజుల్లోనే కలెక్షన్స్ సాధించి థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. కానీ, ఈ రెండు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ థియేటర్లలో భారీ కలెక్షన్లను రాబట్టాయి.

రామ్ చరణ్ కెరీర్ లో 'రంగస్థలం' ఓ అద్భుతమైన హిట్ గా నిలువగా, మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన 'భరత్ అనే నేను' బ్యూటిఫుల్ మూవీగా నిలిచింది. ఈ రెండూ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి వారి అభిమానులు ఏ సినిమా ఎక్కువ సెంటర్లలో శతదినోత్సవాన్ని జరుపుకుందన్న లెక్కలు వేస్తున్నారు. 'భరత్ అనే నేను' 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా, 'రంగస్థలం' 15 కేంద్రాల్లో ఈ ఘనతను సాధించింది. దీంతో ప్రిన్స్ పై చెర్రీదే పైచేయని మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  
TollywoodBharath Ane NenuRangasthalam100 Days

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more