మిలటరీ మెస్ లోకి దూరి నానాయాగీ చేసిన ఏనుగు... వీడియో చూడండి!
- నేపాల్ సరిహద్దుల్లో ఘటన
- బిన్నాగురి కంటోన్మెంట్ లోకి వచ్చిన గజరాజు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఈ క్రమంలో తనకు అడ్డొచ్చిన బెంచీలను, కుర్చీలను పక్కకు తోసేసింది. ఈ ప్రాంతంలోకి అడవుల నుంచి విష సర్పాలు నిత్యమూ వస్తుంటాయని, ఏనుగు ఇలా రావడం మాత్రం ఇదే తొలిసారని ఇక్కడి జవాన్లు తెలిపారు. ఈ ఏనుగు చేస్తున్న గొడవను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా అదిప్పుడు వైరల్ అవుతోంది. మీరూ చూడండి.