విమానం టాయిలెట్లో పిండం.. తనదేనన్న 19 ఏళ్ల ప్లేయర్!
- నెలలు నిండకుండానే మృత శిశువు జననం
- విమానం టాయిలెట్లో పడిపోయిన పిండం
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
గర్భం పోవడంతో పిండం పడిపోయిందని తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన అనంతరం ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. తైక్వాండో ప్లేయర్ నిజానికి నేడు తన కోచ్‌తో కలిసి దక్షిణ కొరియా వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.