భారత పరువుతీసిన రాహుల్ గాంధీ: జైట్లీ నిప్పులు
- రఫాలే డీల్ విషయంలో రక్షణ మంత్రి అబద్ధాలు చెప్పారన్న రాహుల్
- ఫేస్ బుక్ లో స్పందించిన అరుణ్ జైట్లీ
- దేశాధినేతతో మాట్లాడిన మాటలపైనే అబద్ధాలా?
- మండిపడిన జైట్లీ
కాగా, రాహుల్ ప్రసంగం తరువాత గోప్యత ఒప్పందం భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉందని చెబుతూ ఫ్రెంచ్ సర్కారు ఒక ప్రకటన జారీ చేసింది. దీనిపై జైట్లీ తన ఫేస్బుక్లో స్పందించారు. రాహుల్ అబద్ధాలు చెప్పడం ద్వారా లోక్ సభను చులకన చేశారని జైట్లీ ఆరోపించారు. ఒక దేశాధినేతతో మాట్లాడిన మాటల గురించి అవాస్తవాలను చెప్పడం ఎంతమేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.