ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎంపీ కవిత చాలెంజ్ ను స్వీకరించిన సైనా నెహ్వాల్.. మరికొందరికి సవాల్!
    Sun 06:09

    ఎంపీ కవిత చాలెంజ్ ను స్వీకరించిన సైనా నెహ్వాల్.. మరికొందరికి సవాల్!

    • ఇంట్లో మొక్కలు నాటిన సైనా
    • తాప్సీ, శ్రద్ధాకపూర్, ఇషా గుప్తాలకు చాలెంజ్
    • నామినేట్ చేసినందుకు కవితకు థ్యాంక్స్
    Read full story
  • విజయ్‌‌ని సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే: కమల్ హాసన్
    Thu 14:40

    విజయ్‌‌ని సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే: కమల్ హాసన్

    • తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించని గవర్నర్
    • గవర్నర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నటుడు, ఎంపీ కమల్ హాసన్
    • ప్రజా తీర్పును గౌరవించకపోవడం రాష్ట్రానికి జరిగిన అవమానమని వ్యాఖ్య
    • మెజారిటీని అసెంబ్లీలోనే నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేసిన కమల్
    • రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని గవర్నర్‌కు సూచన
    Read full story
  • విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్‌కు డీఎంకే, వీసీకే విజ్ఞప్తి
    Thu 14:36

    విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్‌కు డీఎంకే, వీసీకే విజ్ఞప్తి

    • మొదట విజయ్ సీఎంగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించాలన్న పార్టీలు
    • అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలన్న వీసీకే
    • గవర్నర్ రాజ్యాంగ పరిధిలో వ్యవహరించాలని సీపీఐ డిమాండ్
    Read full story
  • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు
    Thu 14:33

    తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు

    • 118 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటు అంటున్న గవర్నర్
    • విజయ్ కు తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం
    • అసెంబ్లీలో లో బలం నిరపించుకునే అవకాశం ఇవ్వాలన్న ప్రకాశ్ రాజ్
    Read full story
  • మొహాలీలో సినీ ఫక్కీలో ఈడీ రైడ్.. 9వ అంతస్తు నుంచి నోట్ల కట్టల వర్షం
    Thu 14:26

    మొహాలీలో సినీ ఫక్కీలో ఈడీ రైడ్.. 9వ అంతస్తు నుంచి నోట్ల కట్టల వర్షం

    • పంజాబ్‌లో ఈడీ దాడుల సమయంలో నాటకీయ పరిణామాలు
    • మొహాలీలో ఓ భవనంపై నుంచి విసిరేసిన నగదు సంచులు
    • ప్రముఖ బిల్డర్లు, రాజకీయ నేతలకు హవాలా నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు
    • మొహాలీ-చండీగఢ్ బెల్ట్‌లో 12 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు
    • భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ దర్యాప్తు
    Read full story
  • పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి వర్మ తొలగింపు... టీడీపీ హైకమాండ్ సంచలన నిర్ణయం
    Thu 14:18

    పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి వర్మ తొలగింపు... టీడీపీ హైకమాండ్ సంచలన నిర్ణయం

    • 2024 ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తరచుగా వివాదాలు
    • సీరియస్ గా దృష్టి సారించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు
    • పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో కఠిన చర్యలు
    Read full story
  • రామ్ చరణ్ 'పెద్ది' ఎడిట్ లాక్.. జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్లు
    Thu 13:36

    రామ్ చరణ్ 'పెద్ది' ఎడిట్ లాక్.. జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్లు

    • రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలోని 'పెద్ది' ఎడిటింగ్ పూర్తి
    • జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్లు..  4న ప్రపంచవ్యాప్తంగా విడుదల
    • ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం
    • ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించినట్లు వెల్లడి
    • భారీ తారాగణంతో రూరల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న సినిమా
    Read full story
  • పాట్ కమిన్స్‌కు రూ.113 కోట్ల భారీ ఆఫర్.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు క్రికెట్ ఆస్ట్రేలియా చెక్!
    Thu 13:23

    పాట్ కమిన్స్‌కు రూ.113 కోట్ల భారీ ఆఫర్.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు క్రికెట్ ఆస్ట్రేలియా చెక్!

    • ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు భారీ ఆఫర్
    • దేశం తరఫున ఆడేందుకు సుమారు రూ.113 కోట్ల కాంట్రాక్ట్
    • ఫ్రాంచైజీ లీగ్స్ ఆఫర్ల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం
    • ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా జట్టుకు అగ్రస్థానం
    • పంజాబ్‌పై విజయం అనంతరం జట్టు ప్రదర్శనపై కమిన్స్ ప్రశంసలు
    Read full story
  • తమిళనాట రాజకీయ థ్రిల్లర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్!
    Thu 13:07

    తమిళనాట రాజకీయ థ్రిల్లర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్!

    • ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్
    • తగినంత సంఖ్యాబలం లేదని గవర్నర్ ఆర్వీ అర్లేకర్ అసంతృప్తి
    • ఫ్లోర్ టెస్ట్‌కు తాను సిద్ధమని గవర్నర్‌కు స్పష్టం చేసిన విజయ్
    • మిత్రపక్షాల మద్దతుపై గవర్నర్‌కు అనుమానాలు, ప్రశ్నలు
    • టీవీకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టులకు తరలింపుతో పెరిగిన ఉత్కంఠ
    Read full story
  • సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ దారుణ హత్య.. పక్కా ప్లాన్‌తో తన కొడుకును చంపేశారన్న తల్లి
    Thu 13:04

    సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ దారుణ హత్య.. పక్కా ప్లాన్‌తో తన కొడుకును చంపేశారన్న తల్లి

    • చంద్రనాథ్ ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగులు
    • ఛాతీ, పొట్ట, తలలోకి దూసుకెళ్లిన 10 బుల్లెట్లు
    • కన్నీరుమన్నీరవుతున్న చంద్రనాథ్ కన్నతల్లి
    • మమత ఓటమిని త్టుకోలేక తన కొడుకును చంపేశారని ఆరోపణ
    • హంతకులకు ఉరిశిక్ష కాకుండా జీవిత ఖైదు విధించాలని విన్నపం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV