ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వినియోగదారులూ.. గ్యాస్ డెలీవరీ బాయిస్ కు టిప్ ఇవ్వకండి:  ఏపీ మంత్రి ప్రత్తిపాటి
    Fri 20:39

    వినియోగదారులూ.. గ్యాస్ డెలీవరీ బాయిస్ కు టిప్ ఇవ్వకండి: ఏపీ మంత్రి ప్రత్తిపాటి

    • గ్యాస్ బిల్లులో నమోదు చేసిన ధర మాత్రమే చెల్లించాలి
    • డెలివరీ ఛార్జీలను ఆయిల్ కంపెనీలు చెల్లిస్తాయి
    • అదనంగా వసూలు చేస్తే డీలర్లపై కఠిన చర్యలు తప్పవు 
    Read full story
  • ఏపీలో ఈ-బస్సులు... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    Wed 15:13

    ఏపీలో ఈ-బస్సులు... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • ఆర్ అండ్ బీ, రవాణా శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • రాష్ట్రాన్ని గుంతలు లేని రోడ్లుగా మార్చాలని ఆదేశం
    • భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం జరగాలి
    • తక్కువ ఖర్చుతో ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్ బస్సులు
    Read full story
  • రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం: జగన్
    Wed 15:06

    రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం: జగన్

    • అమరావతి ఒక దోపిడీ గని అన్న జగన్
    • మూడు రాజధానులకే మొగ్గు చూపిన వైసీపీ అధినేత
    • రెండో బెస్ట్ ఆప్షన్ మావిగన్ అని సూచన
    Read full story
  • హైదరాబాద్‌లో యువకులను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
    Wed 14:51

    హైదరాబాద్‌లో యువకులను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

    • సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద రోడ్డు ప్రమాదం
    • నడిచి వెళుతున్న యువకుడిని, బైక్ మీద వెళుతున్న ఇద్దరిని ఈడ్చుకెళ్లిన కారు
    • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
  • మా దేశం వెళ్లిపోతాం... విశాఖలో డీఆర్వోను ఆశ్రయించిన ఇరాన్ యువతులు
    Wed 14:49

    మా దేశం వెళ్లిపోతాం... విశాఖలో డీఆర్వోను ఆశ్రయించిన ఇరాన్ యువతులు

    • పశ్చిమాసియా యుద్ధంతో విశాఖలోని ఇరాన్ యువతుల్లో ఆందోళన
    • తమ కుటుంబాలతో సంబంధాలు తెగిపోయాయని ఆవేదన
    • తమను ఇరాన్‌కు పంపాలని కలెక్టరేట్ అధికారులకు విజ్ఞప్తి
    • విశాఖలో డీఫార్మసీ చదువుతున్న ఇరాన్ యువతులు
    Read full story
  • అదానీకి అమెరికా కోర్టులో ఊరట... పిటిషన్ విచారణకు అంగీకారం
    Wed 14:39

    అదానీకి అమెరికా కోర్టులో ఊరట... పిటిషన్ విచారణకు అంగీకారం

    • అదానీపై ఎస్ఈసీ కేసును కొట్టివేయాలన్న పిటిషన్‌పై విచారణకు యూఎస్ కోర్టు అంగీకారం
    • అమెరికా చట్టాల పరిధిలోకి ఈ కేసు రాదని వాదిస్తున్న అదానీ తరఫు న్యాయవాదులు
    • భారత్‌లో సోలార్ ప్రాజెక్టుల కోసం లంచాలు ఇచ్చారని ఎస్ఈసీ ఆరోపణ
    • పెట్టుబడిదారులకు ఎలాంటి నష్టం జరగలేదని, బాండ్ల సొమ్ము చెల్లించామని వివరణ
    • కేసును ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరుతున్న గౌతమ్ అదానీ
    Read full story
  • అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణపై స్పందించిన భారత్
    Wed 14:32

    అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణపై స్పందించిన భారత్

    • ఒప్పందాన్ని స్వాగతించిన భారత్
    • పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడి
    • ఈ సంఘర్షణ వల్ల ప్రపంచ ప్రజలు ఎంతో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొన్నారన్న భారత్
    Read full story
  • బుమ్రాలోనూ భయం పుట్టించాడు: వైభవ్ సూర్యవంశీపై డేల్ స్టెయిన్ ప్రశంసలు
    Wed 14:24

    బుమ్రాలోనూ భయం పుట్టించాడు: వైభవ్ సూర్యవంశీపై డేల్ స్టెయిన్ ప్రశంసలు

    • సూర్యవంశీ వల్లే బుమ్రా బౌలింగ్ లో తప్పులు చేశాడని స్టెయిన్ వ్యాఖ్య
    • నిర్భయమైన బ్యాటింగే సూర్యవంశీ బలమని కితాబు
    • బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడని వ్యాఖ్యలు
    • ముంబైపై రాజస్థాన్ విజయంలో సూర్యవంశీ కీలక పాత్ర
    Read full story
  • విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను తగ్గించుకోండి: కేంద్రం ఆదేశాలు
    Wed 14:03

    విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను తగ్గించుకోండి: కేంద్రం ఆదేశాలు

    • ఛార్జీలను 25 శాతం మేర తగ్గించుకోవాలని ప్రధాన విమానాశ్రయాలకు ఆదేశాలు
    • మూడు నెలల పాటు తగ్గింపులు అందించాలని సూచన
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో నష్టాలు చవిచూసిన విమానయాన సంస్థలు
    Read full story
  • మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి జూపల్లి
    Wed 14:00

    మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి జూపల్లి

    • ఎర్రమంజిల్ స్టేషన్‌లో మెట్రో రైల్ ఎక్కిన జూపల్లి
    • తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే ప్రయాణించిన మంత్రి
    • అందరితో ఓపికగా ఫొటోలు దిగిన జూపల్లి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV