• 15 కోట్లు కొల్లగొట్టిన 'ఆర్ ఎక్స్ 100'!
    Thu 11:28

    15 కోట్లు కొల్లగొట్టిన 'ఆర్ ఎక్స్ 100'!

    • భారీ ఓపెనింగ్స్ తో మొదలు
    • నాలుగు రోజుల్లో 10 కోట్ల గ్రాస్
    • ఒక్క తెలంగాణలోనే 3 కోట్ల షేర్
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. 9 దేశాల గగనతలాన్ని వాడొద్దన్న డీజీసీఏ
    Sat 11:28

    పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. 9 దేశాల గగనతలాన్ని వాడొద్దన్న డీజీసీఏ

    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరిక
    • ఇరాన్, యూఏఈ సహా 9 దేశాల గగనతలాన్ని వాడొద్దని కఠిన ఆదేశాలు
    • ఒమన్, సౌదీ అరేబియాలో 32,000 అడుగుల ఎత్తులో ప్రయాణానికి షరతులతో అనుమతి
    • మార్చి 28 వరకు తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
  • ఏనుగుల మందకు దారిచ్చాడు.. ఊహించని రీతిలో కృతజ్ఞత తెలిపిన ఏనుగు.. వీడియో ఇదిగో!
    Sat 11:21

    ఏనుగుల మందకు దారిచ్చాడు.. ఊహించని రీతిలో కృతజ్ఞత తెలిపిన ఏనుగు.. వీడియో ఇదిగో!

    • ఏనుగుల గుంపు కోసం ట్రాఫిక్ ఆపిన వ్యక్తి
    • మంద రోడ్డు దాటాక కృతజ్ఞత తెలిపిన ఏనుగు
    • తొండం పైకి ఎత్తి సైగ చేసిన గజరాజు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • కాబోయే భార్య ఉద్యోగం చేయాలి.. ఇంటినీ చక్కదిద్దుకోవాలని కోరుకోవడం అత్యాశే!
    Sat 11:19

    కాబోయే భార్య ఉద్యోగం చేయాలి.. ఇంటినీ చక్కదిద్దుకోవాలని కోరుకోవడం అత్యాశే!

    • పురుషుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయన్న మ్యాచ్‌మేకర్
    • ఇంటి బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకోవాలని సూచన
    • ఈ ధోరణి వల్లే విడాకులు పెరుగుతున్నాయని వెల్లడి
    • ఆర్థిక స్వేచ్ఛ ఉన్న మహిళలు పాత పద్ధతులను అంగీకరించరని వ్యాఖ్య
  • భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారు
    Sat 11:19

    భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారు

    • జూన్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్
    • ప్రపంచకప్ గెలిచాక భారత జట్టు ఆడబోయే తొలి టీ20 సిరీస్ ఇదే
    • జూన్ 26, 28 తేదీల్లో బెల్‌ఫాస్ట్‌లో మ్యాచ్‌ల నిర్వహణ
    • ఆఫ్ఘ‌నిస్థాన్‌తో సిరీస్ ముగిశాక ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్
  • బాక్సాఫీస్ వద్ద 'ధురంధ‌ర్ 2' వసూళ్ల సునామీ... రికార్డులను తిరగరాస్తున్న రణ్‌వీర్
    Sat 11:18

    బాక్సాఫీస్ వద్ద 'ధురంధ‌ర్ 2' వసూళ్ల సునామీ... రికార్డులను తిరగరాస్తున్న రణ్‌వీర్

    • బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న 'ధురంధ‌ర్ 2' జోరు
    • రెండో రోజు శుక్రవారం రూ. 80.72 కోట్లు వసూలు 
    • రెండు రోజులకే రూ. 226 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు
    • 'ఫైటర్' లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించిన చిత్రం
    • శనివారంతో రూ. 250 కోట్ల మార్కును దాటే అవకాశం
  • తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ఇవిగో ఫొటోలు
    Sat 11:16

    తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ఇవిగో ఫొటోలు

    • మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
    • అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన
    • దర్శనం అనంతరం తిరుమల వీధుల్లో నడుస్తూ భక్తులతో మాట్లాడిన ముఖ్యమంత్రి
    • శ్రీవారి దర్శనం వేగవంతం చేసేందుకు ఏఐ టెక్నాలజీని తీసుకొస్తామని భక్తులకు హామీ
    • లడ్డూ ప్రసాదం నాణ్యత బాగుందని సీఎంకు తెలిపిన భక్తులు
  • దక్షిణ కొరియా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
    Sat 11:16

    దక్షిణ కొరియా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

    • 59 మంది కార్మికులకు గాయాలు.. అందులో 25 మందికి సీరియస్
    • మరో నలుగురి ఆచూకీ గల్లంతు, కొనసాగుతున్న గాలింపు
    • సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధ్యక్షుడి ఆదేశం
  • ఎల్పీజీ తీసుకొస్తూ హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న రెండు భారతీయ ట్యాంకర్లు
    Sat 10:50

    ఎల్పీజీ తీసుకొస్తూ హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న రెండు భారతీయ ట్యాంకర్లు

    • ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలతో భారత్‌కు గ్యాస్ సరఫరాలో ఆటంకాలు
    • హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న రెండు భారత ఎల్‌పీజీ ట్యాంకర్లు
    • సరఫరా ఆలస్యమైతే దేశంలో వంటగ్యాస్ ధరలు పెరిగే అవకాశం
    • నౌకలకు రక్షణగా రంగంలోకి దిగేందుకు భారత నేవీ సన్నాహాలు
  • తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన
    Sat 10:09

    తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన

    • మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు
    • శ్రీవారి దర్శనం అనంతరం భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన ముఖ్యమంత్రి
    • మాడ వీధుల్లో భక్తులకు అభివాదం చేస్తూ నడిచిన సీఎం, మంత్రి లోకేశ్‌
    • సెక్యూరిటీని పక్కనపెట్టి భక్తులతో కరచాలనం, ఫొటోలు దిగిన చంద్రబాబు