Wed 17:51 'మాన్‌సూన్ హంగామా' ఆఫర్ తో మరో సంచలనానికి జియో సిద్ధం! ఈ నెల 20న సాయంత్రం 5:01 గంటలకి ఆఫర్ ప్రారంభం పాత ఫీచర్ ఫోన్ల మార్కెట్ పై జియోఫోన్ గురి కేవలం రూ.501 ప్రారంభ రుసుము చెల్లించి కొత్త జియోఫోన్ పొందవచ్చు Read full story
Thu 15:48 మోదీ పర్యటన ఎఫెక్ట్.. మహానాడు వేదికపై ఉత్కంఠ.. శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్పు? టీడీపీ మహానాడు వేదికపై వీడని ఉత్కంఠ శ్రీకాకుళం బదులు నెల్లూరులో నిర్వహించే యోచనలో అధిష్ఠానం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మార్పుపై టీడీపీలో చర్చ నెల్లూరులో అనువైన ప్రాంతాలపై పార్టీ నేతల పరిశీలన వేదిక మార్పుపై త్వరలో సీఎం చంద్రబాబు తుది నిర్ణయం Read full story
Thu 15:45 ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేశ్ కు బెయిల్ పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణంలో వినేశ్ పై మనీలాండరింగ్ ఆరోపణలు బెయిల్ మంజూరు చేసిన పాటియాలా హౌస్ కోర్టు కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని షరతు Read full story
Thu 15:34 ఈపీఎఫ్ చందాదారులకు డబుల్ గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న పెన్షన్.. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా! ఈపీఎస్-95 కింద కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచే ప్రతిపాదన ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యంపై కసరత్తు చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ సుముఖం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8.31 కోట్ల క్లెయిమ్స్ సెటిల్ చేసి రికార్డు పాత పీఎఫ్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు 'ఈ-ప్రాప్తి' పోర్టల్ ప్రారంభం Read full story
Thu 15:30 ఐపీఎల్‌లో భారీగా పరుగులు... ఇది వ్యాపారమన్న ముత్తయ్య మురళీధరన్ ప్రస్తుత సీజన్‌లో సులభంగా నమోదవుతున్న 200 పరుగులు స్పాన్సర్లు, వ్యూయర్‌షిప్ అవసరమన్న మురళీధరన్ బ్యాటింగ్‌కు సహకరించేలా పిచ్ ఉంటుందన్న మురళీధరన్ Read full story
Thu 15:18 సినిమాల్లోకి మంజుల మనవరాలు.. 'అగధ'తో ఎంట్రీ అగధ' సినిమాతో నటిగా పరిచయమవుతున్న జోవికా విజయ్ కుమార్ అలనాటి మేటి నటి మంజుల మనవరాలు, వనిత కుమార్తె ఈమె జోవికా పాత్ర 'హరిణి' ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తల్లి వనితను పరిచయం చేసిన ఎం.ఎస్. రాజే జోవికాను కూడా లాంచ్ చేస్తున్న వైనం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం Read full story
Thu 15:17 వేంపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసు అంబటిని విచారించిన సీఐ నరసింహులు వేంపల్లి నుంచి పులివెందులకు అంబటి పయనం Read full story
Thu 15:05 రేపటి నుంచి అమల్లోకి కీలక మార్పులు.. గ్యాస్ సిలిండర్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్ వరకు కొత్త రూల్స్! మే 1 నుంచి అమల్లోకి రానున్న పలు ఆర్థిక, నియంత్రణ పరమైన మార్పులు ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కీలక మార్పులు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై పెరగనున్న లేట్ పేమెంట్ ఫీజులు.. మారనున్న ఫీజు మినహాయింపు రూల్స్ ఆన్‌లైన్ గేమింగ్ కోసం కఠినమైన కొత్త చట్టం, ప్రత్యేక అథారిటీ ఏర్పాటు సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరల సవరణకు అవకాశం Read full story
Thu 15:01 ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద అంబటి రాంబాబు ప్రతిజ్ఞ కేసుల నిమిత్తం కడప జిల్లాకు వచ్చిన అంబటి జగన్ ను మళ్లీ సీఎం చేసేంత వరకు విశ్రమించబోమని ప్రతిజ్ఞ ఎన్ని కేసులు, దాడులు ఎదురైనా తగ్గేదే లేదని వ్యాఖ్య Read full story
Thu 14:56 'టెన్త్'లో ఫలించిన లోకేష్ వ్యూహం.. 100 రోజుల ప్లాన్ తో మెరుగైన ఫలితాలు నేడు ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల విద్యాశాఖ అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సమష్టి కృషితోనే మెరుగైన ఫలితాలు సాధించామన్న మంత్రి లోకేష్ గతేడాది 81.1% ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి 85.25 శాతానికి చేరిక ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉత్తీర్ణత 72.8% నుంచి 78.39 శాతానికి మెరుగుదల Read full story