ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 300 మొసళ్లను ఊచకోత కోసిన గ్రామస్తులు!
    Mon 16:36

    300 మొసళ్లను ఊచకోత కోసిన గ్రామస్తులు!

    • జనావాస ప్రాంతం మధ్యలో మొసళ్ల ఎన్ క్లోజర్
    • అందులో పడ్డ గ్రామస్థుడిని చంపిన మొసలి
    • కోపంతో వందలాది మొసళ్లను చంపేసిన గ్రామస్తులు
    Read full story
  • ఇరాన్ దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్
    Mon 07:06

    ఇరాన్ దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్

    • ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ప్రతీకార దాడులు
    • బీర్‌షెబా రసాయన పరిశ్రమపై దాడితో విషవాయువుల లీక్
    • కువైట్, యూఏఈ, సౌదీపైనా విస్తరించిన ఇరాన్ దాడులు
    • ఇరాన్‌లోని పలు నగరాలపై కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు
    • దాడుల్లో ఇరాన్‌లో 2,000 దాటిన మృతుల సంఖ్య
    Read full story
  • మూడు వారాల్లోనే 3 బిలియన్ డాలర్ల నష్టం.. ఇరాన్‌తో పోరులో అమెరికా విలవిల
    Mon 06:49

    మూడు వారాల్లోనే 3 బిలియన్ డాలర్ల నష్టం.. ఇరాన్‌తో పోరులో అమెరికా విలవిల

    • పశ్చిమాసియాలో ఇరాన్‌తో పోరులో అమెరికాకు భారీ నష్టం
    • కుప్పకూలిన ఎఫ్-15, ఎఫ్-35 యుద్ధ విమానాలు, డ్రోన్లు
    • ఇరాన్ దాడుల్లో ధ్వంసమైన కీలక రాడార్, రక్షణ వ్యవస్థలు
    • ఇంధన విమానం కూలి ఆరుగురు సిబ్బంది మృతి
    Read full story
  • సొరచేపలకు ఆహారంగా వేస్తాం... అమెరికాకు ఇరాన్ వార్నింగ్
    Mon 06:39

    సొరచేపలకు ఆహారంగా వేస్తాం... అమెరికాకు ఇరాన్ వార్నింగ్

    • పర్షియన్ గల్ఫ్‌కు సైన్యాన్ని పంపితే సొరచేపలకు ఆహారమవుతారని అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
    • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నెల రోజులు పూర్తి
    • ట్రంప్ ఇజ్రాయెల్ నాయకత్వానికి బానిస అని ఇరాన్ సైనిక ప్రతినిధి వ్యాఖ్య
    • ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతోందన్న నివేదికలు
    • ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటన
    Read full story
  • మణికొండ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం
    Mon 06:28

    మణికొండ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం

    • అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఒక ఫ్లాట్‌లో ఎగిసిపడిన మంటలు
    • ప్రాణభయంతో భవనం ఖాళీ చేసిన నివాసితులు
    • రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన సిబ్బంది
    Read full story
  • ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. విశాఖ, గుంటూరుకు కొత్త కలెక్టర్లు
    Mon 06:20

    ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. విశాఖ, గుంటూరుకు కొత్త కలెక్టర్లు

    • ఏపీలో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
    •  పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా తమీమ్ అన్సారియాకు బాధ్యతలు
    •  ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు, ఏపీఐఐసీలకు కొత్త అధిపతులు
    Read full story
  • రోహిత్, రికెల్టన్ ఫైర్... భారీ స్కోర్ల మ్యాచ్ లో ముంబై విన్నర్
    Sun 23:18

    రోహిత్, రికెల్టన్ ఫైర్... భారీ స్కోర్ల మ్యాచ్ లో ముంబై విన్నర్

    • కేకేఆర్‌పై 6 వికెట్ల తేడాతో ముంబై విజయం
    • 221 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించిన ముంబై ఇండియన్స్
    • ఓపెనర్లు రోహిత్ శర్మ (78), ర్యాన్ రికెల్టన్ (81) వీరవిహారం
    • అంతకుముందు రహానే (67), రఘువంశీ (51) హాఫ్ సెంచరీలతో కేకేఆర్ భారీ స్కోర్
    • రహానే, రఘువంశీ అర్ధశతకాలు వృథా
    Read full story
  • ‘సూపర్ స్టార్’ మేనిఫెస్టో విడుదల చేసిన డీఎంకే... ఓటర్లపై హామీల వర్షం!
    Sun 22:45

    ‘సూపర్ స్టార్’ మేనిఫెస్టో విడుదల చేసిన డీఎంకే... ఓటర్లపై హామీల వర్షం!

    • మహిళలకు రూ. 8,000 విలువైన 'ఇల్లతరసి' కూపన్ హామీ
    • కుటుంబ పెద్దలైన మహిళలకు నెలసరి సాయం రూ. 2,000కు పెంపు
    • రైతులకు వరి క్వింటాల్‌కు రూ. 3,500 మద్దతు ధర ప్రకటన
    • ఆరోగ్య బీమా కవరేజీని రూ. 10 లక్షలకు పెంచుతామన్న డీఎంకే
    • ఐదేళ్లలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వాగ్దానం
    Read full story
  • ఇంధన సంక్షోభం... ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాలు
    Sun 22:28

    ఇంధన సంక్షోభం... ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాలు

    • పశ్చిమాసియాలో యుద్ధ సెగలు 
    • ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలకు రెక్కలు
    • ఇంధన ధరల పెరుగుదలతో ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాల కీలక నిర్ణయం
    • విక్టోరియా, టాస్మానియాలలో ప్రజా రవాణా సేవలు ఉచితం
    • విక్టోరియాలో నెల రోజుల పాటు రైళ్లు, బస్సులు, ట్రామ్‌లు ఫ్రీ
    Read full story
  • అమెరికా 'అవాక్స్' విమానాన్ని పేల్చివేశాం: ఇరాన్ సంచలన ప్రకటన
    Sun 22:17

    అమెరికా 'అవాక్స్' విమానాన్ని పేల్చివేశాం: ఇరాన్ సంచలన ప్రకటన

    • సౌదీ అరేబియాలోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడి
    • కీలకమైన ఈ-3 సెంట్రీ నిఘా విమానం ధ్వంసం
    • దాడిలో 10 మందికి పైగా అమెరికా సైనికులకు గాయాలు
    • ఇప్పటివరకు స్పందించని అమెరికా సెంట్రల్ కమాండ్
    • ప్రతీకార చర్యల్లో భాగంగానే ఈ దాడి అని ఇరాన్ ప్రకటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV