Mon 08:27 కత్తి మహేశ్, పరిపూర్ణానందలపై బహిష్కరణను సమర్థించుకున్న కేసీఆర్ శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటాం అందుకే వారిని నగరం నుంచి బహిష్కరించాం గవర్నర్‌తో భేటీలో కేసీఆర్ Read full story
Tue 23:12 కోహ్లీ 'టేస్ట్'పై ఇన్‌స్టా పోస్ట్.. అసహనం వ్యక్తం చేసిన మాజీ గాళ్ ఫ్రెండ్! విరాట్ కోహ్లీ 'టేస్ట్'పై ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ పోస్ట్ 12 ఏళ్లు గడిచినా ఎందుకీ చర్చ అని ప్రశ్నించిన మాజీ ప్రియురాలు అనుష్క, ఇజాబెల్, ఇతరుల ఫోటోలతో వైరల్ అయిన కొలాజ్ ఇటీవల జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటో లైక్ చేసి అన్‌లైక్ చేసిన కోహ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఇజాబెల్ కామెంట్ Read full story
Tue 22:51 పట్టులా జారిపోయే కురుల కోసం...! జుట్టు మెరిసేందుకు పోషకాలతో కూడిన ఆహారం చాలా ముఖ్యం తలస్నానం చివరలో చల్లటి నీటితో జుట్టును కడగడం మేలు జుట్టు రకానికి సరిపోయే హైడ్రేటింగ్ ఉత్పత్తులను ఎంచుకోవాలి స్ట్రెయిటెనింగ్ చేసేటప్పుడు జుట్టును కాపాడే టెక్నాలజీ ఉన్న పరికరాలు వాడాలి ఎండ, ఉప్పు నీటి నుంచి జుట్టుకు రక్షణ కల్పించడం అవసరం Read full story
Tue 22:35 అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్... ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ భారీ సోలార్ ప్లాంట్ రూ. 5,400 కోట్ల పెట్టుబడితో ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రం ఏప్రిల్ 23న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు ద్వారా 2,100 మందికి పైగా ఉపాధి అవకాశాలు ఏపీలో మొత్తం రూ. 82,000 కోట్ల పెట్టుబడుల దిశగా రీన్యూ సంస్థ Read full story
Tue 22:21 జీవన్ రెడ్డి పార్టీలో చేరగానే కేసీఆర్ పదవి ఇచ్చారు.. కానీ!: చామల కిరణ్ కుమార్ రెడ్డి జనరల్ సెక్రటరీ పదవికి ఏ స్థాయి ఉంటుందో చూడాలని ఎద్దేవా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డి పండుగ అయిపోయిందని వ్యాఖ్య జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అధిష్ఠానం భావించిందన్న ఎంపీ Read full story
Tue 22:16 ప్రియాంక చోప్రా 'సిటాడెల్ 2' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్! ప్రియాంక చోప్రా 'సిటాడెల్' సీజన్ 2 విడుదల తేదీ ఖరారు మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ఒకేసారి విడుదల Read full story
Tue 22:07 ప్రభుత్వంతో చర్చలు విఫలం.. నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతల చర్చలు నాలుగు వారాల సమయం కోరిన ప్రభుత్వ కమిటీ తమ డిమాండ్లు పాతవేనని స్పష్టం చేసిన జేఏసీ నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించిన జేఏసీ Read full story
Tue 22:05 ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక కాల్పుల విరమణ పొడిగించడం ఇష్టంలేదన్న ట్రంప్ ఇరాన్‌కు చర్చలు తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్య విరామ సమయంలో అదనపు ఆయుధాలను సమకూర్చుకుంటామని వెల్లడి Read full story
Tue 21:45 టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ రికార్డు సమం చేసిన అభిషేక్ శర్మ టీ20ల్లో తొమ్మిదో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ అత్యధిక శతకాలు బాదిన భారతీయుడిగా విరాట్ కోహ్లీ రికార్డు సమం సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2,000 పరుగుల మైలురాయి పూర్తి ఫ్రాంచైజీకి 100కు పైగా సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా ఘనత Read full story
Tue 21:44 తమిళనాడులో ఊహించని ఫలితాలు వస్తాయి: నటుడు విజయ్ కూటముల లెక్కలు, పార్టీల అంచనాలు తారుమారవుతాయన్న విజయ్ విజిల్ సత్తా ఏమిటో ఫలితాలు చెబుతాయన్న విజయ్ డీఎంకేను ఇంటికి పంపించేందుకు ఇదే చివరి ప్రచారమన్న విజయ్ Read full story