Mon 07:05 బిగ్‌బాస్ హౌస్ నుంచి భానుశ్రీ అవుట్.. ఏడ్చేసిన దీప్తి సునయన! మైనస్‌గా మారిన భానుశ్రీ రచ్చ టఫ్ కంటెస్టెంట్ నుంచి ఒక్కసారిగా కిందికి జారిన వైనం వెళ్తూవెళ్తూ విజిలేసిన భాను Read full story
Thu 19:05 ఏమిటీ 'రీట్'?... ప్రాపర్టీ కొనకుండానే ఆదాయం పొందవచ్చా? ఆస్తి కొనకుండానే వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం సంపాదించిన ఆదాయంలో 90 శాతం ఇన్వెస్టర్లకే పంచాలన్న నిబంధన ఏటా 5.5 శాతం నుంచి 7 శాతం వరకు రాబడి పొందే వీలు చిన్న మొత్తాలతో పెట్టుబడి, సులభంగా అమ్ముకునే సౌకర్యం భారత్‌లో లక్షల కోట్లకు విస్తరించిన రీట్ల మార్కెట్ Read full story
Thu 18:54 పాకిస్థాన్ లో ఘోరం... 14 ఏళ్ల బాలికకు 41 ఏళ్ల వ్యక్తితో బలవంత వివాహం పాకిస్థాన్ లాహోర్‌లో 14 ఏళ్ల క్రైస్తవ బాలిక కిడ్నాప్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బాలికను మతం మార్చి పెళ్లి చేసుకున్న నిందితుడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 41 ఏళ్ల నిందితుడిని గుర్తించిన పోలీసులు నకిలీ మతమార్పిడి, వివాహ పత్రాలు సృష్టించి తప్పించుకునే ప్రయత్నం నిందితుడికి ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయినట్టు వెల్లడి Read full story
Thu 18:43 నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు వెంటనే ప్రారంభం కావాలని ఆదేశం ఎస్‌ఐపీబీ ద్వారా రూ.11.47 లక్షల కోట్ల విలువైన 282 ప్రాజెక్టులకు ఆమోదం ఇప్పటికే 114 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వెల్లడించిన అధికారులు అనుమతులు, భూ కేటాయింపులు వేగవంతం చేయాలని సీఎం సూచన Read full story
Thu 18:34 నెట్ ఫ్లిక్స్ ఫ్రీ అనగానే నమ్మేశాడు... రూ.1 లక్ష టోకరా వేశారు! బెంగళూరులో ఉచిత నెట్‌ఫ్లిక్స్ పేరుతో సైబర్ మోసం స్టోర్ మేనేజర్ నుంచి రూ.లక్ష కాజేసిన నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన నకిలీ యాప్ లింక్‌తో మోసం 'ట్యూబీ' అనే యాప్‌తో బ్యాంకు వివరాలు చోరీ అపరిచిత యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక Read full story
Thu 18:26 ఫీచర్ పనిచేస్తుందా, లేదా... చెరువులో టెస్లా సైబర్ ట్రక్ నడిపాడు.. డ్రైవర్ అరెస్ట్! 'వేడ్ మోడ్' ఫీచర్ పరీక్ష కోసం సైబర్‌ట్రక్‌ను సరస్సులోకి నడిపిన డ్రైవర్ టెక్సాస్‌లో ఘటన, వాహనం నీటిలో చిక్కుకుపోవడంతో అరెస్ట్ ట్రక్కును బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది వాహన సామర్థ్యం ఉన్నంత మాత్రాన అది చట్టబద్ధం కాదన్న పోలీసులు నీటి నష్టం వారెంటీ కిందకు రాదని టెస్లా హెచ్చరిక Read full story
Thu 18:25 నేను ఢిల్లీకి రాగానే జైలుకు పంపుతారేమో అనిపిస్తోంది: కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దేశంలో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ పార్టీ 5 రోజుల్లోనే ఇన్స్టాలో 1.4 కోట్లకు పైగా ఫాలోయర్లు ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ Read full story
Thu 18:06 సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. యూరప్‌లో పనిపై భారతీయుడి వీడియో వైరల్ పోలాండ్‌లో భారతీయుడికి ఎదురైన వర్క్ కల్చర్ షాక్ సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం మొదలవుతుందని వెల్లడి ప్రమోషన్ల కన్నా వ్యక్తిగత శాంతికే యూరప్‌లో ఎక్కువ విలువిస్తారని స్పష్టం నిజమైన సక్సెస్ అంటే బిజీగా ఉండటం కాదని కొత్త అర్థం చెప్పిన వైనం Read full story
Thu 18:05 కేటీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య హైదరాబాద్ నందినగర్ లోని నివాసంలో కేటీఆర్ ను కలిసిన కోదాడ మాజీ ఎమ్మెల్యే పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించిన నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ఎండగట్టాలన్న కేటీఆర్ Read full story
Thu 18:03 అసోం అసెంబ్లీలో ఆసక్తికర ఘటన.. మమతా బెనర్జీకి అనుకూలంగా నినాదాలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార సమయంలో "మమతా దీదీ జిందాబాద్" అంటూ నినాదాలు మండియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అహ్మద్ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు టీఎంసీలో చేరిక Read full story