ఢిల్లీలో పాఠశాల వాష్‌రూమ్‌లో విద్యార్థిపై తోటి విద్యార్థులు బ్లేడ్లతో దాడి.. ఎయిమ్స్‌లో చికిత్స
- 7వ తరగతి విద్యార్థి రఫీతో తోటి విద్యార్థి గొడవ
- భోజన విరామం సమయంలో దాడి
- రఫీ వీపుపై 35 కుట్లు
రఫీకి తీవ్ర రక్తస్రావం అయిన విషయాన్ని గుర్తించిన పాఠశాల యాజమాన్యం ఢిల్లీలోని ఎయిమ్స్‌కి తరలించింది. రఫీ వీపు భాగంలో వైద్యులు 35 కుట్లు వేశారు. దాడి చేసిన విద్యార్థులందరూ మైనర్లే కావడంతో ఇప్పటి వరకు వారిపై కేసు నమోదు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.