వర్షాలతో అంతరాయం.. అప్సెట్ అవుతున్న 'సైరా' టీమ్
- కోకాపేటలో భారీ సెట్
- పోరాట సన్నివేశాల చిత్రీకరణ
- వర్షాల కారణంగా షూటింగుకి ఆటంకం
అయితే అలాంటి ఈ సన్నివేశాల షూటింగుకి అంతరాయం కలుగుతోంది. నగరంలో కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా ఏ రోజుకారోజు షూటింగుకి అంతరాయం కలుగుతోంది. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు వెనుదిరిగిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగులో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు వర్షం కారణంగా మరింత ఆలస్యం జరుగుతుండటం సినిమా టీమ్ కి నిరాశాను కలిగిస్తున్నట్టుగా సమాచారం.