'బిగ్ బాస్' లోకి ఎంట్రీ ఇవ్వనున్న హెబ్బా పటేల్!
- బిగ్ బాస్ సీజన్-1తో పోల్చితే సీజన్-2కు తగ్గిన రేటింగ్స్
- గ్లామర్ అద్దే యోచనలో బిగ్ బాస్ టీమ్
- వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హెబ్బా పటేల్
ఈ క్రమంలో, యంగ్ హీరోయిన్ హెబ్బాపటేల్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తోందట. ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని సమాచారం. ఈ వీకెండ్ లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.