జగన్ యాత్ర ముగిసేవరకూ రావద్దన్న పోలీసులు... నిర్ణయాన్ని మార్చుకున్న పవన్ కల్యాణ్!
- తూర్పు గోదావరి జిల్లాలో జగన్ యాత్ర
- అదే సమయంలో పవన్ వస్తే భద్రత కష్టం
- స్పష్టం చేసిన పోలీసులు
అయితే ఓపక్క జగన్ యాత్ర సాగుతున్నందున పూర్తి భద్రతను కల్పించలేమని పోలీసులు స్పష్టం చేయడంతో, తన నిర్ణయాన్ని మార్చుకున్న పవన్, తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను తలపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుందని సమాచారం. ఈ విషయమై జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.