Tue 17:03 చంద్రబాబు జైలు కెళ్లడం ఖాయం: విజయసాయిరెడ్డి ప్రజాప్రయోజనాల దృష్ట్యా ‘జమిలి’కి మద్దతిచ్చాం స్వప్రయోజనాల కోసం బాబు ఎంతకైనా తెగిస్తారు మేము అధికారంలోకొచ్చాక బాబు ఆస్తులపై విచారణ చేపడతాం Read full story
Mon 10:39 కూతురు విడాకులకు 'బరాత్' తీసిన తండ్రి.. మీరట్‌లో నయా ట్రెండ్.. వీడియో ఇదిగో! విడాకులు తీసుకున్న కూతురికి ఘన స్వాగతం నరకప్రాయమైన బంధం నుంచి విముక్తి లభించిందంటూ సంబరాలు ఆ తండ్రిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు కుటుంబం అండగా ఉండాలంటూ బలమైన సందేశం Read full story
Mon 10:21 ఇరాన్ యుద్ధంతో ఇంధన సెగ.. మన పొరుగు దేశాల పరిస్థితి ఏంటంటే..! పాకిస్థాన్‌లో వారానికి 4 రోజుల పని, ఉచిత ప్రజా రవాణా బంగ్లాదేశ్‌లో పెళ్లిళ్లలో లైట్ల వాడకంపై నిషేధం శ్రీలంకలో మళ్లీ ఇంధన రేషనింగ్, విద్యుత్ కోతలు నేపాల్‌లో వారానికి రెండు రోజులు సెలవులు ప్రకటన Read full story
Mon 10:19 ఇరాన్‌లో వైమానిక దాడులు.. 13 మంది మృతి టెహ్రాన్‌కు నైరుతి దిశలో ఉన్న బహారెస్థాన్‌లోని నివాస భవనంపై దాడి క్యాంపస్ పక్కనే ఉన్న సహజవాయువు కేంద్రంపై కూడా దాడి వెల్లడించిన ఇరాన్ మీడియా Read full story
Mon 10:00 ట్రంప్ ‘నరకం’ వార్నింగ్‌కు ఇరాన్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్ 1980 నాటి ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ పరాజయాన్ని గుర్తు చేసిన ఇరాన్ టెహ్రాన్‌లో బందీల విడుదల కోసం అమెరికా చేసిన విఫలయత్నం ఇసుక తుపాను, సాంకేతిక లోపాలతో 8 మంది సైనికులను కోల్పోయిన అమెరికా చరిత్రను గుర్తుచేస్తూ మరోసారి తప్పు చేయొద్దని పరోక్ష హెచ్చరిక Read full story
Mon 09:55 కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ చివరి ప్రయత్నం! యుద్ధ నివారణకు 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన విఫలమైతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన ట్రంప్ మంగళవారం రాత్రి 8 గంటల వరకు గడువు పొడిగింపు హర్మూజ్, యురేనియంపై పట్టు వదిలేందుకు ఇరాన్ విముఖత పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీల మధ్యవర్తిత్వంతో తెరవెనుక చర్చలు Read full story
Mon 09:47 ఫేస్‌బుక్‌లో మహిళ పేరుతో రిక్వెస్ట్.. రూ.2.36 కోట్లు పోగొట్టుకున్న హైదరాబాద్ టెక్కీ కోరా అనే మహిళ పేరుతో ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ ఫేస్‌బుక్ తరహా స్టోర్‌లో క్రయవిక్రయాలతో లాభాలు వస్తాయన్న మహిళ మూడు నెలల్లో రూ.2.36 కోట్లు పెట్టుబడి పెట్టిన టెక్కీ ఉపసంహరించుకునే వెసులుబాటు లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన టెక్కీ Read full story
Mon 09:20 రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్ ఒప్పందానికి రాకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలను పేల్చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఇరాన్ పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో తెరవెనుక కొనసాగుతున్న చర్చలు Read full story
Mon 09:07 ఇరాన్‌లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్... 'గాడ్ ఈజ్ గుడ్' సందేశంతో గందరగోళం! ఇరాన్‌లో కూలిన అమెరికా విమాన సిబ్బంది రెస్క్యూపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు 'గాడ్ ఈజ్ గుడ్' అనే సందేశంతో ఇరాన్ ఉచ్చు పన్నిందని అనుమానం 200 మంది సైనికులతో అత్యంత క్లిష్టమైన రాత్రిపూట ఆపరేషన్ ఇరాన్ దళాలను తప్పుదోవ పట్టించిన సీఐఏ డిసెప్షన్ ఆపరేషన్ ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ కూడా పరిమితంగా సాయం చేసిందని వెల్లడి Read full story
Mon 09:03 ట్రంప్ వ్యాఖ్యలు.. ఐక్యరాజ్య సమితిపై ఇరాన్ ఆగ్రహం ఐక్యరాజ్య సమితికి అంతరాత్మ ఉంటే ట్రంప్ యుద్ధోన్మాదంపై మౌనంగా ఉండదని వ్యాఖ్య ఇరాన్‌ను ముగింపు లేని యుద్ధంలోకి నెట్టాలని ట్రంప్ చూస్తున్నారని ఆగ్రహం ఇలాంటి యుద్ధాలను అంతర్జాతీయ సమాజం నిరోధించాలన్న ఇరాన్ Read full story