నేరుగా హనుమాన్ ఆలయానికి వెళ్లిన పరిపూర్ణానందస్వామి
- ఉదయం నుంచి గృహనిర్బంధంలో పరిపూర్ణానంద
- ఏకాదశి సందర్భంగా పూజలు చేయాలన్న శ్రీపీఠాధిపతి
- అనుమతించిన పోలీసులు
- కొనసాగుతోన్న పూజలు
దీంతో ఆలయంలో ఆయన పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, స్వామి పరిపూర్ణానంద ఇంటి వద్ద ఈరోజు మధ్యాహ్నం కలకలం చెలరేగింది. ఆయన గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు చెలరేగేలా సోషల్ మీడియాలో పోస్టులు చేయకూడదని పోలీసులు కోరుతున్నారు.