అల్లా చెప్పాడట.. భార్య సమక్షంలోనే కూతురుని పెళ్లి చేసుకున్నాడు!
- 15 ఏళ్ల కుమార్తెను పెళ్లి చేసుకున్న కన్న తండ్రి
- గర్భం దాల్చిన కుమార్తె
- పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకున్న దారుణం
ఈ విషయం తొలుత గ్రామస్తులెవరికీ తెలియదు. అయితే, ఆమె శరీరంలో క్రమంగా మార్పులు వస్తుండటాన్ని కొందరు గ్రహించారు. దీనిపై నిలదీయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో... అఫాజుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన భర్తను సకీనా వెనకేసుకు రావడం గమనార్హం. తన భర్తకు అల్లాపై ఎనలేని భక్తి ఉందని... ఆయన అబద్ధం చెప్పరని ఆమె తెలిపింది. ఈ దారుణంపై అందరూ మండిపడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.