బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్
- రూ.491తో రోజూ 20జీబీ డేటా
- నెల రోజుల వ్యాలిడిటీ
- ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా ఉచిత కాల్స్
ఇది వ్యక్తులకు, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాలు, ఫ్రాంచైజీలు, రిటైలర్ల దగ్గర నుంచి ఈ ప్లాన్ ను రీచార్జ్ చేసుకోవచ్చు. ఒకవైపు జియో బ్రాడ్ బ్యాండ్ సేవలతో తీవ్ర స్థాయిలో పోటీనిచ్చేందుకు సిద్ధం అవుతుండడంతో బీఎస్ఎన్ఎల్ ముందుగానే ఈ ప్లాన్ ను తీసుకురావడం గమనార్హం.