ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కృష్ణదేవరాయల కాలంనాటి కథలో మెగాహీరో?
    Thu 11:39

    కృష్ణదేవరాయల కాలంనాటి కథలో మెగాహీరో?

    • తేజు తాజా చిత్రంగా 'తేజ్ ఐ లవ్ యూ'
    • రేపు భారీస్థాయిలో విడుదల 
    • నెక్స్ట్ మూవీ వీరు పోట్లతో
    Read full story
  • యువ క్రికెటర్ కు వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ... కారణం ఇదే!
    Sat 07:03

    యువ క్రికెటర్ కు వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ... కారణం ఇదే!

    • యూట్యూబ్ వ్లాగ్స్ ఆపేయాలని అర్షదీప్ సింగ్‌కు బీసీసీఐ ఆదేశం
    • వ్లాగ్‌లో చాహల్ వేపింగ్ చేస్తూ కనిపించడమే వివాదానికి కారణం
    • భారత్‌లో వేపింగ్ చట్టవిరుద్ధమని బీసీసీఐ స్పష్టీకరణ
    • ఇప్పటికే అన్ని జట్లకు కఠిన నిబంధనలు జారీ చేసిన బోర్డు 
    Read full story
  • గుంటనక్క కమీషన్లు మింగేసింది.. బీఆర్ఎస్‌పై కవిత తీవ్ర ఆరోపణలు
    Sat 07:01

    గుంటనక్క కమీషన్లు మింగేసింది.. బీఆర్ఎస్‌పై కవిత తీవ్ర ఆరోపణలు

    • ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ కమీషన్లు దండుకుందన్న కవిత
    • రూ.33 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని ఆరోపణ
    • రేవంత్ ప్రభుత్వం కూడా బిల్లులు చెల్లించి కమీషన్లు తీసుకుందన్న టీఆర్ఎస్ చీఫ్
    • దసరాలోపు పనులు మొదలుపెట్టకపోతే పాదయాత్ర చేస్తానని హెచ్చరిక
    • అధికారంలోకి వస్తే 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని హామీ
    Read full story
  • సచివాలయంపై డ్రోన్ కలకలం.. తప్పుడు ప్రచారమంటూ ప్రభుత్వ ఆగ్రహం
    Sat 06:43

    సచివాలయంపై డ్రోన్ కలకలం.. తప్పుడు ప్రచారమంటూ ప్రభుత్వ ఆగ్రహం

    • ఏపీ సచివాలయంపై డ్రోన్ సంచరించిందంటూ కలకలం
    • ఇది తప్పుడు ప్రచారమంటూ తీవ్రంగా ఖండించిన ప్రభుత్వం
    • సచివాలయంపై కనిపించింది డ్రోన్ కాదు, విమానమని స్పష్టీకరణ
    • కలెక్టర్ల సమావేశం నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రచారమని సర్కార్ అనుమానం
    Read full story
  • తమిళనాడులో ‘హార్స్ ట్రేడింగ్’ కలకలం.. కనిపించకుండా పోయిన ఏఎంఎంకే ఎమ్మెల్యే
    Sat 06:42

    తమిళనాడులో ‘హార్స్ ట్రేడింగ్’ కలకలం.. కనిపించకుండా పోయిన ఏఎంఎంకే ఎమ్మెల్యే

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
    • తమ పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ కనిపించడం లేదన్న టీటీవీ దినకరన్
    • విజయ్ పార్టీ టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతోందని ఆరోపణ
    • ఎమ్మెల్యే అదృశ్యంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన దినకరన్
    • 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా, మెజారిటీకి దూరంలో ఉన్న టీవీకే
    Read full story
  • రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ట్రంప్ కీలక ప్రకటన
    Sat 06:31

    రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ట్రంప్ కీలక ప్రకటన

    • రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడు రోజుల కాల్పుల విరమణ
    • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన
    • ఒప్పందంలో భాగంగా వెయ్యి మంది ఖైదీల మార్పిడి
    • యుద్ధం ముగింపునకు ఇది ఆరంభం కావొచ్చన్న ట్రంప్
    Read full story
  • ఆపరేషన్ సింధూర్: పాక్‌కు సాయం చేశామని తొలిసారి ఒప్పుకున్న చైనా
    Sat 06:12

    ఆపరేషన్ సింధూర్: పాక్‌కు సాయం చేశామని తొలిసారి ఒప్పుకున్న చైనా

    • గతేడాది భారత్‌తో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌కు సాయం చేశామన్న చైనా
    • ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఎయిర్‌బేస్‌లో తమ ఇంజనీర్లు ఉన్నట్లు వెల్లడి
    • ఫైటర్ జెట్లకు చైనా సాంకేతిక సాయం అందించినట్లు స్పష్టత
    • ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం నాడు చైనా ప్రభుత్వ మీడియాలో కథనాలు
    Read full story
  • ఫిన్ అలెన్ ఊచకోత... ఢిల్లీ క్యాపిటల్స్ పై కేకేఆర్ అలవోక విజయం
    Fri 23:09

    ఫిన్ అలెన్ ఊచకోత... ఢిల్లీ క్యాపిటల్స్ పై కేకేఆర్ అలవోక విజయం

    • ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం
    • మెరుపు సెంచరీతో చెలరేగిన ఓపెనర్ ఫిన్ అలెన్
    • కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు చేసిన అలెన్
    • వరుసగా నాలుగో విజయంతో కేకేఆర్ జైత్రయాత్ర
    • అలెన్‌కు అండగా నిలిచిన కామెరాన్ గ్రీన్
    Read full story
  • ‘నేను కాదు మనం’ అనే స్ఫూర్తితో పనిచేయాలి: సీఎం చంద్రబాబు
    Fri 22:50

    ‘నేను కాదు మనం’ అనే స్ఫూర్తితో పనిచేయాలి: సీఎం చంద్రబాబు

    • ముగిసిన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం
    • చంద్రబాబు కీలక ప్రసంగం
    • 25 ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల
    • అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు సంతృప్త స్థాయిలో ఇవ్వాలని ఆదేశం
    • 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్న సీఎం
    Read full story
  • విజయ్‌కి బిగ్ రిలీఫ్... మద్దతు లేఖను ఈమెయిల్ చేసిన వీసీకే పార్టీ
    Fri 22:49

    విజయ్‌కి బిగ్ రిలీఫ్... మద్దతు లేఖను ఈమెయిల్ చేసిన వీసీకే పార్టీ

    • టీవీకేకు లేఖను ఈమెయిల్ చేసినట్లు 'ఎక్స్' ద్వారా వెల్లడి
    • అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచిన వీసీకే పార్టీ
    • వీసీకే మద్దతుతో 118కి చేరిన విజయ్ బలం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV