వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం... నలుగురి సజీవ దహనం
- కోటిలింగాల వద్ద ఘటన
- బాణాసంచా గోడౌన్ కు మంటలు
- కాలిన గాయాలతో పరుగులు పెట్టిన 9 మంది
కాగా, మంటలంటుకున్న సమయంలో గోడౌన్ లో 13 మంది పని చేస్తుండగా, 9 మంది పరుగులు పెడుతూ బయటకు వచ్చారు. వీరికి కూడా కాలిన గాయాలు అయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.