raj tarun: 'నా ప్రేమ విశ్వమంత.. నువ్వు తప్పించుకోలేవు’ అంటోన్న రాజ్ తరుణ్.. 'లవర్‌' టీజర్‌ విడుదల

  • రాజ్ తరుణ్, నూతన నటి రిద్ధి కుమార్‌ల 'లవర్‌'
  • అలరిస్తోన్న డైలాగులు 
  • హీరోయిన్ వెనకాల తిరుగుతోన్న హీరో
యువ కథానాయకుడు రాజ్ తరుణ్, నూతన నటి రిద్ధి కుమార్ నటిస్తోన్న 'లవర్‌' సినిమా టీజర్‌ ఈరోజు విడుదలైంది. ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ  ప్రేమకథ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 'ఒకప్పుడు గ్రేట్ లవర్స్‌ స్టోరీలను కొందరు చెబుతుంటే చాలా ఓవర్‌గా చెబుతున్నారని అనుకునే వాడిని.. కానీ, ఇప్పుడు చెబుతున్నాను.. నా ప్రేమ విశ్వమంత. నువ్వు తప్పించుకోలేవు’ అంటూ హీరోయిన్‌ వెనుక పడతాడు. అదే సమయంలో ‘కొంచెం ఓవర్ అనిపించడం లేదురా’ అని హీరో ఫ్రెండ్ అడిగితే, ‘అస్సలు లేదురా’ అంటూ హీరో రాజ్‌తరుణ్‌ అంటాడు.                                                                                                                   
raj tarun
Tollywood
lover

More Telugu News