Fri 10:54 కొత్త తరహా ఆన్ లైన్ మోసం... రూ. 3 లక్షలు పోగొట్టుకున్న విజయవాడ యువతి! బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన ఫోన్ నంబర్ మార్పు ఆపై ఖాతా నుంచి పేటీఎం ఖాతాలోకి డబ్బు నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్న పోలీసులు Read full story
Mon 11:21 ధ్వంసమైన టెహ్రాన్ గాంధీ ఆసుపత్రి దృశ్యాలు రిలీజ్ చేసిన ఇరాన్.. వీడియో ఇదిగో! దేశవ్యాప్తంగా 600కు పైగా వైద్య కేంద్రాలు ధ్వంసమైనట్లు ప్రకటన ఆసుపత్రులపై దాడి యుద్ధ నేరమంటున్న ఇరాన్.. ఖండించిన అమెరికా ఆసుపత్రుల నుంచి ఇరాన్ సైనిక కార్యకలాపాలు జరుపుతోందని అగ్రరాజ్యం ఆరోపణ Read full story
Mon 11:19 ‘డ్రాగన్’ కోసం కండలు పెంచుతున్న తారక్.. మజిల్స్ ఫొటోతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న తారక్ కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్ ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో సినిమా త్వరలోనే ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం Read full story
Mon 11:16 పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు: ఇరాన్‌పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధం అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం ఇరాన్‌పై దాడులకు మళ్లీ సిద్ధమవుతున్న అమెరికా ఇరాన్‌పై విరుచుకుపడేందుకు ట్రంప్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న ఇజ్రాయెల్ Read full story
Mon 11:06 మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు: నేటి నుంచే కొత్త నిబంధనల అమలు ప్రారంభమవుతున్న హజ్ సీజన్ అధికారిక అనుమతి పత్రాలు లేని విదేశీయులకు ప్రవేశం నిషేధం నిబంధనలు ఉల్లంఘించి వచ్చే వారిని వెనక్కి పంపేలా కఠిన చర్యలు Read full story
Mon 10:47 పోప్ లియోపై ట్రంప్ ఆగ్రహం.. కామన్ సెన్స్ వాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ నాయకుడిలా మాట్లాడొద్దని హితవు పలికిన అమెరికా ప్రెసిడెంట్ ఇరాన్ విషయంలో అమెరికా, వాటికన్ మధ్య విభేదాలు యుద్ధాన్ని వ్యతిరేకించిన పోప్‌పై ట్రంప్ విమర్శలు Read full story
Mon 10:44 డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.. 48 గంటల్లో వివరణకు ఆదేశం డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ ఘటనపై విచారణ ప్రారంభించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అనారోగ్య కారణాలతో ఫోన్ వాడినట్లు వెలుగులోకి వచ్చిన సమాచారం గతంలో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడినట్లు ఫ్రాంచైజీ వర్గాల వెల్లడి Read full story
Mon 10:24 కరోనా రెండో డోస్ నన్ను చంపేసినంత పనిచేసింది: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వడమే తప్పన్న ఫైజర్ మాజీ సైంటిస్ట్ జర్మనీలో వేల మరణాలకు వ్యాక్సినే కారణమని సంచలన ఆరోపణ అధికారిక గణాంకాలను గుణించి సొంతంగా లెక్కలు కట్టిన వైనం వ్యాక్సిన్ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మొదలైన చర్చ మస్క్ పోస్టుతో కొవిడ్ వ్యాక్సిన్‌పై కొత్త చర్చ Read full story
Mon 09:48 మృణాల్.. నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలి: అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠికి కూడా ఇలానే చెప్పానన్న అల్లు అరవింద్ అరవింద్ మాటలకు సిగ్గుపడిన హీరోయిన్ మృణాల్ అడివి శేష్ నిజంగానే ఒక డెకాయిట్ లాంటి వాడంటూ కితాబు Read full story
Mon 09:42 గల్ఫ్ టెన్షన్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు 100 డాలర్లు దాటిన ముడి చమురు ధర ఇంట్రాడేలో 1600 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు Read full story