బిగ్ బాస్ ఎలిమినేషన్ లో తర్వాత నిష్క్రమించేది బాబు గోగినేని!: సినీ నటి అర్చన
- ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆయనే
- మరో ఐదుగురు క్యూలో ఉన్నారు
- హోస్ట్ గా నాని బాగా చేస్తున్నాడు
హోస్ట్ గా నాని పర్ఫామెన్స్ బాగుందని చెప్పింది. అయితే, తారక్ గొప్పగా చేశాడని చెప్పడంలో అతిశయోక్తి లేదని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో తనకు ఇష్టమైనవారు ఉన్నారని.... వాళ్లను సేవ్ చేయడానికి చివర్లో వారి పేర్లను బయటపెడతానని చెప్పింది.