జియో ఎఫెక్ట్... రోజూ అదనంగా 2జీబీ డేటాను ఆఫర్ చేస్తున్న బీఎస్ఎన్ఎల్
- రూ.186, రూ.187, రూ.333, రూ.349 తదితర ప్లాన్లపై పొందే అవకాశం
- ఇప్పటికే అమల్లోకి వచ్చేసిన ఆఫర్లు
- డేటా పరిమితి దాటితే వేగం 40కేబీపీఎస్
అలాగే, రూ.187, రూ.349, రూ.333, రూ.444, రూ.448 ఎస్టీవీ ప్లాన్లపైనా రోజూ అదనంగా 2జీబీ 3జీ డేటాను పొందొచ్చు. ప్రతి రోజూ ఈ పరిమితి దాటిన తర్వాత డేటా వేగం 40కేబీపీఎస్ కు తగ్గిపోతుంది. ఈ మధ్య కాలంలో అదనపు డేటాతో బీఎస్ఎన్ఎల్ పలు ఆఫర్లను ప్రకటించింది. ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో కేవలం రూ.149కే 4జీబీ డేటాను, 28 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ చేసింది.