కాలు జారి పడిపోయిన బాలీవుడ్ భామ కాజోల్... ముంబైలో ఓ మాల్ లో ఘటన!
- కాలు పట్టు తప్పి వెనక్కు పడిపోయిన కాజోల్
- బాడీ గార్డు సాయంతో తిరిగి పైకి
- దిల్ వాలే సినిమా ట్రైలర్ సమయంలోనూ ఇదే విధమైన ఘటన
ఒక బాడీగార్డు సాయంతో తిరిగి పైకి లేచింది. ఈ ఘటనలో ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టేశారు. 2015లో ‘దిల్ వాలే’ సినిమా ట్రైలర్ విడుదల సమయంలోనూ కాజోల్ ఇదే విధంగా కాలు జారి పడిపోతున్న క్రమంలో సహ నటుడు వరుణ్ ధావన్ రెండు చేతులతో పట్టుకుని కాపాడాడు. ఆ సమయంలో కాజోల్ కళ్లలో నీళ్లు తిరిగాయి.