చిరూ .. కొరటాల సినిమా నిర్మాణంలోను చరణ్!

14-06-2018 Thu 15:41 | Entertainment
  • 'సైరా' షూటింగులో బిజీగా చిరూ 
  • నెక్స్ట్ మూవీ కొరటాలతో 
  • చిరూ ద్విపాత్రాభినయం
చిరంజీవి 150వ సినిమా నుంచి చరణ్ సొంత బ్యానర్ ను స్థాపించి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న 'సైరా' సినిమాకి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా తరువాత కొరటాలతో కలిసి చిరంజీవి సెట్స్ పైకి వెళ్లనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా నిర్మాణంలోను చరణ్ భాగస్వామ్యం ఉందనేది తాజా సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ .. చరణ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారట. ఈ సినిమాలో చిరంజీవి రైతుగాను .. బిలియనీర్ గాను ద్విపాత్రాభినయం చేయనుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ను పక్కాగా తయారు చేసుకునే పనిలో కొరటాల వున్నాడు. ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దొరకనుందనేది ఆసక్తికరంగా మారింది.      
chiranjeevikoratala

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more